పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ కలిసి నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన సినిమాటోగ్రాఫర్ గురించి ప్రస్తుతం చర్చ జరుగుతున్నది. త్వరలో సెట్స్ పైకి రానున్న ఈ చిత్రానికి నవంబర్ నుండి షూటింగ్ చేయనున్నారు. ఈ చిత్రం కోసం టాప్ సినిమాటోగ్రాఫర్ పిఎస్ వినోద్‌తో మేకర్స్ ముందుగా చర్చలు జరిపారు కాని వినోద్ ప్రస్తుతం వకీల్ సాబ్ చిత్రీకరణతో బిజిగా ఉన్నడంతో అలాగే షూట్ ఆలస్యం కావడంతో అతను కాకుండా సినిమాటోగ్రాఫర్‌గా మాధిని ఖరారు చేశారు అని తెలుస్తుంది. ఈ బృందం ప్రస్తుతం యుఎస్ఎలో షూటింగ్ కోసం ప్రదేశాలు ఖరారు చేస్తోంది. ఈ చిత్రం యొక్క షూటింగ్ యుఎస్ఎ షెడ్యూల్ 45 రోజులు జరుగుతుంది అని సమాచారం. మళ్లీ తిరిగి జనవరిలో యూనిట్ తిరిగి వస్తుంది అని తెలుస్తుంది మిగిలిన చిన్న చిన్న భాగాలు భారతదేశంలో చిత్రీకరించబడతాయి. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ నిర్మాతలుగా ఈ చిత్రాన్ని దసరా 2021 విడుదలను లక్ష్యంగా పెట్టుకుంది ఈ చిత్ర బృందం.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు