Thursday 26th of December 2024

ప్రభాస్ 22 చిత్రంలో సైఫ్ అలీఖాన్ మరి ప్రభాస్ 21లో?

స్టార్ హీరో ప్రభాస్ వైజయంతి మూవీస్ బ్యానర్లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం గురించి ఇప్పుడు ఎక్కువగా మాట్లాడుకుంటున్న చర్చ. ఈ చిత్రానికి సంబంధించిన పాత్రలు ఒక్కొకటిగా విడుదల చేస్తున్నారు ఈ చిత్ర బృందం. ముందుగా దీపికా పదుకునే పేరు విడుదల చేసారు. ఇప్పుడు అమితా బచ్చన్ పేరు విడుదల చేసారు. అమితాబ్ బచ్చన్ తప్ప మరెవరూ ఆ పాత్ర చేయాలేరు అని తెలుస్తోంది. అమితాబ్ బచ్చన్ ఈ చిత్రంలో నటించడంతో నాగ్ అశ్విన్ పేరు మరోసారి పాన్ ఇండియన్ మొత్తం తెలుస్తోంది. ఈ నెల 23 న ప్రభాస్
పుట్టినరోజు కాబట్టి ఆ రోజు నాగ్ అశ్విన్ ఈ చిత్రంలో మరో పాత్ర పేరు వెల్లడిస్తారనేది ఇప్పుడు అభిమానులలో మరియు మీడియాలో పెద్ద ప్రశ్న. ఈ చిత్రంలో ప్రధాన విలన్‌గా నటించబోయే నటుడి పేరు ప్రకటించే అవకాశం ఉంటుందని అంచనా. అయితే ఈ నటుడుని కూడా బాలీవుడ్ లేదా కోలీవుడ్ నుంచే తీసుకువస్తారా అనే అనుమానం కలుగుతోంది ప్రేక్షకుల్లో అయితే ప్రభాస్ తగ్గ ఏ నటుడిని బోర్డులోకి తీసుకువస్తారో చూడాలి. ప్రస్తుతానికి, అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. నాగ్ అశ్విన్ విడుదల చేస్తున్న నటి నటులు పేర్లు చూస్తుంటే ఈ సినిమాను తార స్థాయికి తీసుకువెళుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us