మెగా హీరో సాయి ధరమ్ తేజ్ దర్శకుడు దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రిపబ్లిక్ ఈ సినిమా షూటింగ్ ఫార్మాలిటీలను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని దర్శకుడు దేవా కట్టా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మొత్తం షూట్ 64 రోజుల్లో పూర్తి చేసినట్లు తెలిపారు. షూటింగ్ సమయంలో అదృష్టవశాత్తూ ఎలాంటి కోవిడ్ -19 కేసులు లేవని వెల్లడించారు.ఈ రిపబ్లిక్ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, జగపతి బాబు, రమ్య కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం జూన్ 4 న తెరపైకి రానుంది. జె భగవాన్ ఈ ప్రాజెక్టును జెబి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో చేస్తున్నారు. ప్రముఖ సంగీత స్వరకర్త మణి శర్మ సౌండ్‌ట్రాక్ కంపోజ్ చేస్తున్నారు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు త్వరలో హైదరాబాద్‌లో ప్రారంభమవుతాయి.
It’s a wrap for #REPUBLIC shoot: 64 days in total, fortunately with zero COVID cases!! All made possible by this Army!! Thank you!🙏#RepublicOnJune4th@IamSaiDharamTej @aishu_dil @IamJagguBhai @meramyakrishnan@JBEnt_Offl@cinemainmygenes@bkrsatish@JBhagavan1#ManiSharma pic.twitter.com/RX5jG4fejC
— dev katta (@devakatta) February 23, 2021
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు