ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్ యొక్క షూటింగ్ బాలీవుడ్ స్టార్ నటుడు అజయ్ దేవ్‌గన్ కీలక పాత్రకు సంబంధించిన షూటింగ్ లాక్డౌన్కు ముందు షెడ్యూల్లో తన షూట్ యొక్క ప్రధాన భాగాన్ని ఇప్పటికే పూర్తి చేశారు. ఇప్పుడు మళ్లీ ఆర్‌ఆర్‌ఆర్ బృందం నుంచి ఆయనకు మరో సారి ఆత్మీయ స్వాగతం లభించింది. ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్ కోసం నటుడు అజయ్ దేవగన్ మరోసారి హైదరాబాద్ రానున్నారు. ఈ షెడ్యూల్‌లో పెండింగ్‌లో ఉన్న అన్ని భాగాలను అజయ్ దేవ్‌గన్ తో చిత్రీకరించనున్నారు చిత్ర బృందం. అజయ్ దేవ్‌గన్ నటి శ్రియా శరణ్ తో ఆర్‌ఆర్‌ఆర్ ఇద్దరూ జత కట్టనున్నారు. వీరిద్దరూ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లకు సంబందించిన పాత్రలో కనిపిస్తారు అని సమాచారం. నటి అలియా భట్ కూడా డిసెంబర్‌లో ఆర్‌ఆర్‌ఆర్ సెట్స్‌లో చేరనున్నారు. పాన్ ఇండియన్ చిత్రంగా రూపొందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది అధికారిక ప్రకటన ద్వారా విడుదల చేయాలని భావిస్తోంది ఈ చిత్రం బృందం.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు