ఎస్ ఎస్ రాజమౌలి ఈ పేరు ఇప్పుడు పాన్ ఇండియన్ మొత్తం వినిపిస్తున్న బ్రాండ్ నేమ్. మళ్లీ చాలా కాలం తరువాత తన తదుపరి మల్టీ స్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్ తో సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాన్-ఇండియన్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆర్‌ఆర్‌ఆర్ మేకింగ్ వీడియో ఈ రోజు ఉదయం 11 గంటలకు విడుదల కాబోతుంది. రాజమౌళి నుంచి వస్తున్న ఏ చిత్రం అయిన వినూత్న ప్రచారం జరుగుతోంది. రామ్ చరణ్ బర్త్ డే టీజర్ అలాగే ఎన్టీఆర్ బర్త్ డే టీజర్ రెండు కూడా అనుకున్న సమయానికి విడుదల కాకపోవడంతో అభిమానులు కొంత నిరుత్సాహం గురి అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా అదే డౌట్ వ్యక్త పరుస్తున్నారు అభిమానులు. ఈసారి అయ్యిన చెప్పిన టైమ్ కి మేకింగ్ వీడియో విడుదల చెయ్యండి అని ట్వీట్స్ పెడుతున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ మొత్తం షూట్ ఆగస్టు నాటికి పూర్తవుతుందని, ఈ చిత్రం అక్టోబర్ 13 న విడుదల కానుందని చిత్ర బృందం భావిస్తున్నారు.
Are you ready for the ROAR? 💥💥
2 hours to go!! #RoarOfRRR #RRRMovie
Stay tuned to https://t.co/zKqJpbjXKd
— RRR Movie (@RRRMovie) July 15, 2021
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు