ఆదివారం నాడు జరిగిన తెలుగు బిగ్ బాస్ 4 ఎలిమినేషన్ నుంచి మెహబూబ్ సేఫ్ అయిన విషయం తెలిసిందే సోషల్ మీడియా లో ఎక్కువ మంది ఎలిమినేట్ అయ్యేది మెహబూబ్ అనే వార్త వినిపించింది. నిన్న ఎలిమినేషన్ గురించి గూగుల్ అసిస్టెంట్ నీ అడిగినా అది కూడా మెహబూబ్ పేరే చెప్పేది అటువంటిది ఆశ్చర్యకరంగా తక్కువ ఓట్లు రావడంతో నిన్న టీవీ 9 ఫేమ్ దేవి నాగవల్లి, ప్రముఖ న్యూస్ యాంకర్ ఎలిమినేట్ అయ్యారు. సోషల్ మీడియాలో మెహబూబ్ దిల్ సే ఎలిమినేట్ అయ్యాడని వార్తలు వచ్చాయి, కాని చివరికి, దేవి బిగ్ బాస్ షో నుంచి బయటకి వచ్చేశారు. దేవి నాగ వల్లితో పోల్చినప్పుడు మెహబూబ్ ఎక్కువగా టిక్ టాక్ ఫ్యాన్స్ అలాగే యుట్యూబ్ లో ఆయన నటించిన షార్ట్ ఫిల్మ్స్ యువతరానికి బాగా ఆకట్టుకున్నయి దాని కారణంగా అతని సోషల్ మీడియా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అతన్ని రక్షించింది అనే వార్త వినిపిస్తోంది. మెహబూబ్ యూట్యూబ్‌లో తన డ్యాన్స్ వీడియోలతో బాగా ప్రాచుర్యం పొందాడు అలాగే మంచి ఫాలోయింగ్ కలిగి ఉన్నాడు.మెహబూబ్ దిల్ సే గుంటూరుకు చెందినవాడు కాబట్టి, జిల్లా మొత్తం ఆయనకు మద్దతుగా నిలిచారు అని వారు ఎక్కువగా ఓటు వేస్తున్నట్లు తెలుస్తోంది. కాబట్టి, అతను ప్రదర్శనలో మొదట సేవ్ చేయబడ్డాడు. దేవి మాత్రం షాక్ లో ఉన్నారు అలాగే ప్రేక్షకులు కూడా ఉన్నారు, కాబట్టి బిగ్ బాస్ షోలో ఎక్కువ రోజులు ఉండాలి అంటే వారికి కావలసింది ఫ్యాన్ ఫాలోయింగ్ అలాగే ఓటింగ్ అని తెలుస్తుంది.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు