దర్శకుడు రమేష్ వర్మతో కలిసి రవితేజ రాబోయే ప్రాజెక్ట్ సంబంధించి పూజ కార్యక్రమం తేదీ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది అక్టోబర్ 18న షూటింగ్ పూజ కార్యక్రమం జరగనుంది అని సమాచారం. ఈ చిత్రం పొలిటికల్ ఎంటర్టైనర్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో పెల్లి చూపులు ఫేమ్ నటి రితు వర్మ ఈ చిత్రంలో కథానాయికగా ప్రధాన పాత్రలలో ఒకరిగా నటించడానికి సంప్రదించినట్లు సమాచారం.
ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రలు పోషిస్తునట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.టచ్ చెసి చుడు చిత్రంలో రవితేజతో కలిసి పనిచేసిన సీరత్ కపూర్ ఒక ముఖ్యమైన పాత్రను పోషించనున్నారు.