ఒకే సంవత్సరంలో మూడు సినిమాలు విడుదల చేస్తున్న హీరో ఎవరు అంటే అది నితిన్, నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా షూటింగ్ జరుగుతోంది ఈ సినిమాని జూన్ 11న విడుదల చేయనున్నట్లు సమాచారం. అలాగే వెంకీ అట్లూరీ తెరకెక్కించిన చిత్రం రంగ్‌దే చిత్రాన్ని వచ్చే నెల మార్చి 26న రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పుడు `చెక్` మూవీ ఫిబ్రవరి 26న రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే ఈ సినిమా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో వస్తుంది.
అయితే రంగ్‌దే ఈ చిత్రం టీమ్ నటి కీర్తి సురేష్ దర్శకుడు వెంకీ అట్లూరి కామెడియన్ వెన్నెల కిషోర్ కలిసి చెక్ మూవీ విడుదల తేది ని ప్రమోట్ కోసం చిన్న గేమ్ ఆడి చెక్ మూవీ రిలీజ్ డేట్ ను ప్రమోట్ చేస్తున్నారు. ఫిబ్రవరి 26న ప్రేక్షకులు అందరూ థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని కోరుతున్నరు.
Presenting chess masters @vennelakishore and @dirvenky_atluri 😉😂
Here’s wishing team #Check all the very best for their grand release ❤️@actor_nithiin #PriyaPrakashVarrier @Rakulpreet @yeletics @kalyanimalik31 @BhavyaCreations pic.twitter.com/HKRMQgDeEI
— Keerthy Suresh (@KeerthyOfficial) February 25, 2021
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు