నితిన్ హీరోగా కీర్తి సురేష్ కధానాయిక తెరకెక్కుతున్న ‘రంగ్ దే’ చిత్రం నుంచి వచ్చిన పాటలు మిలియన్స్ పైగా వ్యూస్ సాధిస్తున్న విషయం తెలిసిందే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి హైలైట్ గా ఉంటుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ‘ప్రేమ’ తో కూడిన కుటుంబ కధా చిత్రంగా ఈ ‘రంగ్ దే’ మూవీ వస్తోంది.వివరాల్లోకి వెళితే దేవి శ్రీ ప్రసాద్ స్టూడియోలో రంగ్ దే బృందం తీసుకున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. కీర్తి సురేష్ పియానో నేర్చుకుంటున్నారు అన్నట్లు ఫోటోకి పోజ్ ఇచ్చారు ఇక్కడ ఉన్న ఫొటోలో స్టూడియోలో తీసుకున్న పిక్స్ ను సోషల్ మీడియా ట్విట్టర్ లో షేర్ చేసారు మన దేవి శ్రీ ప్రసాద్ గారు.
దుబాయ్’ లో పాటలచిత్రీకరణ కొద్దిరోజుల క్రితం చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. 2021 సంక్రాంతి కానుకగా చిత్రం విడుదల అవుతుంది. ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’ నిర్మిస్తున్న చిత్రం ఈ ‘రంగ్ దే’. దర్శకుడు ‘వెంకీ అట్లూరి’ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. పి.డి.వి.ప్రసాద్ చిత్ర సమర్పకులు. సుప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు పి.సి.శ్రీరామ్ గారు ఈ చిత్రానికి ఛాయాగ్రహణ దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.
Iam Sure You CANNOT guess this “PIRATE of the PIANO” in PIC:1
😀😀🎹🎹The Right Answer is in PIC:2 & PIC : 3 & PIC : 4
😀😀😀🎶🎶🎶 🎹 🎹🎹Okay now GUESS 😂🤣@KeerthyOfficial @actor_nithiin @dirvenky_atluri @pcsreeram @vamsi84 @ShreeLyricist @SitharaEnts #RangDe 🌈 pic.twitter.com/fS2Of7dOPT
— DEVI SRI PRASAD (@ThisIsDSP) February 5, 2021
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు