Wednesday 25th of December 2024

సమంత సామ్-జామ్ షోలో కన్నీళ్ళు పెట్టించిన రానా

బాహుబలి ముందు రానా అభిమానం వేరు బాహుబలి తరవాత రానా అభిమానం వేరు అవును బళ్ళల దేవగా
రానా పాత్ర ఎవరు మర్చిపోలేరు అంతా బాగా నటించాడు రానా దగ్గుబాటి. ఈ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా బారి అభిమానాన్ని సంపాదించుకున్నారు రానా. రానా గురించి తెలిసిన వ్యక్తులు కానీ స్నేహితులు కానీ తను బంగారు హృదయాన్ని కలిగి ఉన్న వ్యక్తి అని చాలా మంచి వ్యక్తి అని అంటారు. బాహుబలి చిత్రంలో అతని దేహదారుఢ్య చూస్తే ఎవరైనా ఔరా అనాల్సిందే అంతా అలా కష్టపడ్డారు సినిమా కోసం. అయితే బాహుబలి తర్వాత రానా సోషల్ మీడియాలో తన ఫోటోలు షేర్ చేస్తుంటే తన అభిమానులు ఒక ఇంతా ఆశ్చర్యం గురి అయ్యారు. అప్పుడు రానా బాగా సన్నగా కనిపించే సరికి ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు అభిమానులు. అతనికి కిడ్నీ వైఫల్యం ఉందని పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, కాని రానా దాని గురించి ఏమీ వెల్లడించలేదు. కానీ మొదటిసారి, సమంత ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్లో యాంకర్ గా చేస్తున్న సామ్-జామ్ షోలో అతను ఈ విషయం గురించి మాట్లాడారు. అతని ఆరోగ్యం గురించి సమంత అడిగినప్పుడు, రానా తనకు పుట్టుకతోనే అధిక రక్తపోటు (బిపి) ఉందని వెల్లడించాడు.దీని వల్ల గుండెకు సమస్య తలెత్తుతుందని రానా అన్నారు. ఒకానొక సమయంలో వైద్యులు అతనికి గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయి హెచ్చరించారు అని అతని మూత్రపిండాల పనితీరును కూడా పాడవుతాయి చెప్పారు అని తన కథను సామ్‌కు వెల్లడిస్తున్నప్పుడు రానా అతని కళ్ళలో కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఈ ఎపిసోడ్ త్వరలో ప్రసారం కానుంది. ఈ ప్రోమో వైరల్ అయిన తరువాత ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అందరు ఫుల్ ఎపిసోడ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ కార్యక్రమంలో రానాతో పాటు డైరెక్టర్‌ నాగ్‌అశ్విన్‌ కూడా ఈ షోలో పాల్గొన్నారు.

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us