Thursday 26th of December 2024

బిగ్ బాస్ షో హోస్టింగ్ గురించి చెప్పిన రానా దగ్గుబాటి

తెలుగులో మోస్ట్ పాపులర్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ తెలుగు ఇప్పుడు 5 వ సీజన్ కోసం సన్నద్ధమవుతోంది. అయితే గత కొన్ని వారాలుగా సీజన్ 5కి హోస్ట్ గా ఎవరు వస్తున్నారు అనే విషయం పై ఉహాగానాలు వినిపించాయి. ముందు రెండు సీజన్లో హోస్ట్ గా చేసినా నాగార్జున గారు ఈసారి చేయటం లేదు అని రాబోయే సీజన్లో ఆతిథ్యం ఇవ్వబోయేది రానా దగ్గుబాటి అంటూ బాగానే సోషల్ మీడియాలో వినిపించాయి. మా టివీ లో బిగ్ బాస్ తెలుగు హోస్ట్‌ చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, ముఖ్యంగా నాగ్ 3 వ మరియు 4 వ సీజన్లను చాలా విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే తాజా ఇంటర్వ్యూలో, రానా చివరకు బిగ్ బాస్ హోస్ట్‌గా తను చేయడం లేదని తేల్చి చెప్పారు. తాను బిగ్ బాస్ హోస్ట్ చేయబోనని, సినిమా, ఒటిటి ప్లాట్‌ఫామ్‌లలో కథలు చేయడంలో సంతోషంగా ఉందని రానా స్పష్టం చేశారు. ప్రస్తుతం రానా త్వరలో విడుదల కానున్న పీరియడ్ డ్రామా విరాటా పర్వంలో కనిపించనున్నారు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. వేణు ఉడుగుల దర్శకత్వం వహించారు.

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us