టాలీవుడ్ కి నంబర్ వన్ డైరెక్టర్ అంటే అందరూ చెప్పేది రాజమౌళి అని అలాగే కోలీవుడ్ కి నంబర్ వన్ డైరెక్టర్ శంకర అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ చిత్రం తరవాత ఆర్ సి15 వ చిత్రం కోసం స్టార్ డైరెక్టర్ శంకర్ కలిసి పనిచేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీనిని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నట్లూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చరణ్ భారీ బడ్జెట్, పాన్ ఇండియా చిత్రం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ లో మల్టీ సార్టర్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రేక్షకులకు, ముఖ్యంగా మెగా అభిమానులకు మరింత కిక్కెచ్చే విధంగా ఈ వార్త చక్కర్లు కొడుతోంది. రామ్ చరణ్ ఇప్పటికే మెగస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో తెరక్కెకుతున్న ఆచార్య చిత్రంలో సిద్ధ పేరుతో కీలక పాత్ర పోషిస్తున్నారు. అనే విషయం తెలిసిందే సర్‌ప్రైజ్ గా తన 15వ ఈ చ్రితానికి దర్శకుడు శంకర్ దర్శకత్వం వహించబోతున్నారనే వార్త ప్రస్తుతం తెగ వైరలవుతోంది చూడాలి త్వరలోనే ఈ వార్త గురించి అధికారంగా ప్రకటన రాబోతోందా లేదా అనేది తెలుస్తుంది.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు