దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్ గురించి అభిమానుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా గురించి ఏమి చెప్పిన తెలుసుకోవాలి అనే ఆత్రుత అయితే ఉంది అభిమాులందరికీ. ఎందుకంటే ఈ సినిమా భారీ అంచనాలు పెంచేస్తోంది. అయితే నిన్న ఈటీవీలో వచ్చిన ఆలీ తో సరదాగా షోకి రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ గారు రావడం జరిగింది. ఇందులో ఆలీ గారు ఆర్ఆర్ఆర్ చిత్రం మీరు చూసారా అని అడగటం జరిగింది. అయితే అయన ఈ సినిమాా చూశానని చాలా బాగా వచ్చిందని తెలిపారు.ఇందులో అలియా భట్ పాత్ర ఓ సర్ప్రైజ్ ప్యాకేజ్ అని ఆమె తెరపై కనిపించే సమయం తక్కువే అయినా ప్రతి సీన్ అద్బుతంగా ఉంటుందని చెప్పారు. ఈ మధ్య ఆర్ఆర్ఆర్ యాక్షన్ సీన్స్ గురించి సాలిడ్ అప్డేట్ ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్ గారు ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి చేసిన ఫైట్ సీన్ చూస్తే మనకి తెలియని భావోద్వగానికి గురి అవుతాం అని చెప్పారు. ఈ చిత్రంలో ప్రతీ సీన్ అధ్బుతంగా ఉంటుందనీ ఆయన మాటల్లోనే తెలుస్తుంది. అక్టోబర్ 13విడుదల తేదీగా ప్రకటించారు కానీ లాక్ డౌన్ కారణంగా అది జరగక పోవచ్చు. కొత్త రిలీజ్ డేట్ అయితే ఇంకా ఫిక్స్ అవ్వలేదు. కానీ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా విడుదలైన 70 రోజుల్లోనే ఓటీటీలో స్ట్రీమ్ చేసేలా అగ్రిమెంట్ జరిగిందని సమచారం.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు