ప్రభాస్ క్రేజ్ ప్యాన్ ఇండియా లెవల్లో తన ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగిన విషయం అందరికి తెలిసిందే. ప్రభాస్ పూజ హెగ్డే కలిసి నటించిన చిత్రం రాధే శ్యామ్ ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియా లో ఒక వార్త హల్ చల్ చేస్తోంది అదేంటటే రాధే శ్యామ్ టీజర్ గురించి. ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తునంది ఈ టీజర్ గురించే. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో రాధే శ్యామ్ టీజర్ యాష్ టాగ్ ట్రెండింగ్లో దూసుకుపోతుంది. అయితే ఈ టీజర్ విడుదల తేదీనీ ప్రేమికుల రోజు సందర్భంగా చిన్న టీజర్ విడుదల అవుతుందని ప్రభాస్ అభిమానుల నమ్మకం. ఈ పీరియాడికల్ లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్’ చిత్రాన్ని రాధాకష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్నది. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయిక నటించగా గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం టీజర్‌ను వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ ఫిబ్రవరి 14న రిలీజ్ చేయాలనుకుంటున్నారు ప్రభాస్ అభిమానులు. ఈ టీజర్‌తోనే సినిమా రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటిస్తే బాగుంటుందను అభిమానుల కోరిక. చూడాలి ఈ చిత్ర నిర్మాతలు ప్రభాస్ అభమానుల కోరిక మేరకు టీజర్ విడుదల చేయాలని కోరుకుందాం. ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ప్రేమకథా చిత్రం రాధే శ్యామ్.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు