పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడు సంవత్సరాలు తర్వాత పున ప్రవేశం చిత్రం వకీల్ సాబ్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఈ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రీ-రిలీజ్ కార్యక్రమంలో ఉద్వేగానికి లోనయ్యారు. స్టేజ్ మీద ఇచ్చిన ప్రసంగం వైరల్ అయ్యింది. పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలనే కోరిక ఈ చిత్రంతో తీరిందని చెప్పడం జరిగింది. ఇప్పుడు తిరిగి మరో చిత్రానికి సిద్ధమవుతున్నాడు అనే వార్త సోషల్ మీడియాలో అలాగే ప్రముఖ వెబ్ సైట్లు బాగా వినిపిస్తోంది. అయితే ఇంకా ఎటువంటి అఫిషియల్ స్టేట్మెంట్ అనేది. దిల్ రాజు మరోసారి పవన్ కళ్యాణ్‌ను సంప్రదించినట్లు మరో చిత్రం నిర్మించాలనే ఆసక్తిని వ్యక్తం చేశారు అని సమాచారం. పవన్ కళ్యాణ్ తో రెండో ప్రాజెక్ట్ కోసం దర్శకుడు అనేది ఇంకా ఎటువంటి సమచారం లేదు. కరోనావైరస్ యొక్క రెండవ వేవ్ కారణంగా ఈ చిత్రం తన థియేట్రికల్ రన్ అకస్మాత్తుగా ముగించాల్సి వచ్చినప్పటికీ, ప్రముఖ నిర్మాత వకీల్ సాబ్ ద్వారా భారీ లాభాలను ఆర్జించాడని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ త్వరలో అయ్యప్పనమ్ కోషియం రీమేక్ మరియు క్రిష్ తో హరి హర వీర మల్లు చిత్రీకరణను తిరిగి ప్రారంభించనున్నారు. అదే విధంగా హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి చిత్రాలకు ఆయన సంతకం చేశారు. పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు చిత్రం 2022 చివరిలో లేదా 2023 ప్రారంభంలో ప్రారంభమవుతుంది అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు