కెజిఎఫ్ చిత్రంతో పాన్ ఇండియన్ డైరెక్టర్ గా మారిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సాలార్ చిత్రం తీస్తున్న విషయం తెలిసిందే. రాధే శ్యామ్ చిత్రీకరణ పూర్తయిన తర్వాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తన తదుపరి చిత్రం సాలార్ వైపు దృష్టి పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాడు. ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం యొక్క ప్రీ-ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. ప్రశాంత్ నీల్ ముందు ప్రభాస్ కి సంబందించిన ముఖ్యమైన సన్నివేశాలను పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. సాలార్ యొక్క రెగ్యులర్ షూట్ జనవరి 18 నుండి హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమవుతుంది. ఈ చిత్రంలోని చాలా భాగాలను హైదరాబాద్ మరియు బెంగళూరులో చిత్రీకరించనున్నారు. ఈ యాక్షన్ డ్రామా చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటి దిషా పటాని నటిస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2021 దసరా లోపు సాలార్ చిత్రం తెరపైకి వస్తుందని తెలుస్తుంది.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు