యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహబలి చిత్రంతో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న నటుడు డార్లింగ్ ప్రభాస్ ప్రపంచ వ్యాప్తంగా భారీ అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఈ రోజు తన 41వ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు టాలీవుడ్ ప్రముఖులు మహేష్ బాబు, శర్వానంద్, నాగ బాబు , మంచు మనోజ్ హరీష్ శంకర్, కాజల్ అగర్వాల్, వరుణ్ తేజ్, కోన వెంకట్, శ్రీను వైట్ల, ఆది, సందీప్ కిషన్, అనిల్ రావిపూడి, మారుతి, సాయి ధరమ్ తేజ్, నితిన్, నారా రోహిత్ మొదలైన వాళ్ళు చెప్పారు.
Happy birthday, Prabhas! Wishing you infinite success, happiness and peace always😊 https://t.co/70j04zxG7G
— Mahesh Babu (@urstrulyMahesh) October 23, 2020
Happy happy happy Birthday annaaa ❤️ pic.twitter.com/6IoiYbS7Wm
— Sharwanand (@ImSharwanand) October 23, 2020
ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్ భారీ బడ్జెట్ చిత్రంలో నటించడం ప్రభాస్ సొంత బ్యానర్ గోపీకృష్ణ మూవీస్‌తో పాటు సొంత సంస్థ లాంటి యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్యాన్ ఇండియన్ స్థాయిలోనే ఈ చిత్రం కూడా వస్తుంది. ఈ రోజు ఈ చిత్రం నుంచి ఏదైనా అప్డేట్ విడుదల చేసే అవకాశం ఉంది.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు