Thursday 12th of March 2026

ప్రభాస్ బాహుబలి ఐదు సంవత్సరాలు పూర్తి

దర్శకుడు రాజమౌలి ఎపిక్ మాగ్నమ్ ఓపస్, బాహుబలి ది బిగినింగ్, ప్రపంచవ్యాప్తంగా జూలై 10 2015న విడుదలై ఈ చిత్రం చరిత్ర సృష్టించింది . ఈ చిత్రం అప్పుడు వరుకు ఉన్న పాత బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసింది. ఉత్తమ చిత్రంగా ప్రతిష్టాత్మక జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది, ఇది తెలుగు చిత్రం చేసిన మొదటి ఘనత. బాహుబలి వచ్చి ఈ రోజు తో ఐదు సంవత్సరాలు పూర్తి కావస్తోంది. బాహుబలి ప్రభాస్ అభిమానులు ఈ చిత్రం ఐదవ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అయితే హీరో ప్రభాస్ కూడా ఈ వార్షికోత్సవంలో పాల్గొని నిన్న రాత్రి ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక చిత్రాన్ని, వీడియోను షేర్ చేసి ఈ చారిత్రాత్మక బ్లాక్ బస్టర్లో భాగమైన ఫ్యాన్స్ కి మరింత ఉత్సాహం నింపారు. అలాగే ఈ చిత్రానికి సంబంధించిన సిబ్బంది అందరినీ ప్రభాస్ ట్యాగ్ చేశారు. #5YearsForBaahubaliRoar యాష్ ట్యాగ్ ట్రెండింగ్ ఉంది.

View this post on Instagram

A post shared by Prabhas (@actorprabhas) on

View this post on Instagram

A post shared by Prabhas (@actorprabhas) on

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us