మాస్ మహా రాజ హీరో రవి తేజ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న చిత్రం క్రాక్ జనవరి 9 లో విడుదల కానుంది. రవి తేజ సినిమా ప్రమోషన్లలో ఉన్న విషయం తెలిసిందే. క్రాక్‌లో, రవితేజ సిన్సియర్ పోలీసు అధికారి పాత్రలో కనిపిస్తారు. సోషల్ మీడియాలో క్రాక్ ట్రైలర్ చూసిన కొంత మంది ఈ చిత్రాన్ని విక్రమార్కుడు చిత్రంతో పోల్చడంతో రవి తేజ ఆ చిత్రంతో పొల్చడంతో సరికాదు అని చెప్పారు. విక్రమార్కుడు చిత్రాలలో తన పాత్రలను పోల్చవద్దని రవితేజ ప్రతి ఒక్కరినీ కోరుతున్నారు. విక్రమ్ రాథోడ్ పాత్ర డిఫరెంట్ ఇందులో పోత రాజు వీర శంకర్ పాత్ర అంతకు మించి ఉంటుందని తెలిపారు. కానీ దయచేసి క్రాక్ అలాగే విక్రమార్కుడులను పోల్చవద్దు అని చెప్పారు. రెండూ వేర్వేర వాటి పాత్రలు కూడా భిన్నంగా ఉంటాయి. క్రాక్ లో నా పాత్ర నిజమైన సంఘటనల నుండి ప్రేరణ పొంది తీసాము అని చెప్పారు. విక్రమార్కుడులో నా పోలీసు ఆఫీసర్ పాత్రను మీరు ఎంతగా ఇష్టపడ్డారో, క్రాక్‌లో పోతురాజు వీర శంకర్ పాత్రను కూడా ఇష్టపడతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను, ”అని రవితేజ అన్నారు.
క్రాక్ శ్రుతి హాసన్, సముద్రఖని మరియు వరలక్ష్మి శరత్‌కుమార్ కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించగా ఠాగూర్ మధు నిర్మించారు. తమన్ సంగీతం అందించారు.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు