Thursday 12th of March 2026

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రం షూటింగ్ మొదలైంది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు సంవత్సరాలు తరువాత వస్తున్న చిత్రం వకీల్ సాబ్ ఈ చిత్రం గురించి పవన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదాపడిన విషయం తెలిసిందే. ఇప్పుడు తిరిగి రాత్రి షెడ్యూల్ తో షూట్ ను తిరిగి ప్రారంభించారు. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో కొన్ని ముఖ్యమైన ఎపిసోడ్లు పవన్ లేని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సన్నివేశాలు వచ్చే నెలలో సెట్స్‌ పైకి వెళ్లనుంది. ప్రస్తుత షెడ్యూల్ ఈ నెల చివరి వరకు కొనసాగుతుంది అని సమాచారం. పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీని, తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. శ్రుతి హాసన్, ప్రకాష్ రాజ్, నివేదా థామస్, అంజలి మరియు అనన్య ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం షూట్ మొత్తం నవంబర్ నాటికి పూర్తి అవుతుందని సమాచారం. దిల్ రాజు, బోనీ కపూర్ ఈ చిత్రానికి నిర్మాతలు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి 2021 న విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

View this post on Instagram

sets of #VakeelSaab #PawanKalyan

A post shared by syeraa.in (@syeraaupdates) on

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us