ప్రస్తుతం ఉన్న కోవిడ్ సెకండ్ వేవ్ పరిస్థితుల దృష్ట్యా పెద్ద తెరలపై సినిమాలను చూడటానికి ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపరు అనే విషయం అందరికి తెలిసిందే దీని బట్టి ప్రేక్షకులు ఓటిటి లో చూడటానికి ఆసక్తి చూపిస్తారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన వకీల్ సాబ్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఇప్పుడు కోవిడ్ కేసుల పెరుగుదల దృష్ట్యా థియేట్రికల్ ఆదాయం తగ్గటం కారణంగా ఈ చిత్రాన్ని డిజిటల్ ఓటిటి ప్లాట్ ఫామ్ లో విడుదల కోసం వకీల్ సాబ్ ఇప్పుడు లాక్ చేయబడి ఉందని సమాచారం. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో ఏప్రిల్ 30న ప్రీమియర్ ప్రదర్శించటానికి సన్నాహాలు జరుగుతున్నాయి అని తెలుస్తుంది. అమెజాన్ ప్రైమ్ లో వకీల్ సాబ్ చిత్రాన్ని దిల్ రాజు డిజిటల్ విడుదల తేదీకి సంబంధించి ఇప్పటికే ఒక ఒప్పందానికి వచ్చారు అని సమాచారం దీనిపై అధికారిక ప్రకటన ఒకటి లేదా రెండు రోజుల్లో చెప్ప బోతున్నారు అని తెలుస్తుంది. ఈ సినిమాలో పవన్ సరసన శృతి హసన్, అంజలి, నివేథా థామస్, అనన్య, ప్రకాశ్ రాజ్ తదితరులు నటించారు. హిందీలో వచ్చిన పింక్ రీమేక్ గా వకీల్ సాబ్ తెరకెక్కింది.
He is his own judge, in his court… only the truth will be served!
New trailer out now!
Meet #VakeelSaabOnPrime on April 30. @PrimeVideoIN@PawanKalyan #SriramVenu @shrutihaasan @i_nivethathomas @yoursanjali @AnanyaNagalla @MusicThaman @BayViewProjOffl pic.twitter.com/vCvBFA2I3O— Sri Venkateswara Creations (@SVC_official) April 27, 2021
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు