పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడు సంవత్సరాలు తర్వాత వస్తున్న చిత్రం వకీల్ సాబ్ ఈ చిత్రం కోసం పవన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే ఈ చిత్రంలోని మూడు పాటలు ప్రేక్షకాదరణ పొందాయి. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్ కోసంసంగీత ఉత్సవాలు అలాగే మీడియా ఇంటర్వ్యూల ద్వారా ఈ చిత్రాన్ని మేకర్స్ ప్రచారం చేస్తున్నారు. లేటెస్ట్ ఇంటర్వ్యూలో దర్శకుడు శ్రీరామ్ వేణు ఈ చిత్రానికి అసలు టైటిల్ వకీల్ సాబ్ కాదని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. మొదట్లో ఈ చిత్రానికి మాగువా అని టైటిల్ పెట్టాలని అనుకున్నారు అంటా, కానీ పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకుని ఈ చిత్రాన్ని వకీల్ సాబ్ గా మార్చాలని తరువాత నిర్ణయించుకున్నారు అంటా. ఈ చిత్రం మొదటి టైటిల్ సాంగ్ ‘మాగువా మాగువా’ భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో న్యాయవాదిగా పవన్ కళ్యాణ్ నటనకు దర్శకుడు ప్రశంసలు కురిపించారు. అంజలి, నివేదా థామస్, అనన్య నాగల్లా, శ్రుతి హాసన్ ప్రధాన పాత్రల్లో నటించిన వకీల్ సాబ్‌ను దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్త నిర్మాతగా చేశారు. పవన్ ఫ్యాన్ బాయ్ తమన్ సంగీతం ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచింది. వకీల్ సాబ్ ఏప్రిల్ 9 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు