మెగా ఫ్యామిలీ లో పెళ్లి సందడి మొదలు కాబోతున్న విషయం తెలిసిందే నాగ బాబు గారు కూతురు నిహారిక పెళ్లి చైతన్యతో వివాహం డిసెంబర్ 9 న రాత్రి 7.15 గంటలకు నిర్ణయించబడింది. ఈ వివాహానికి వేదిక రాజస్థాన్ జిల్లాలో ఉన్న ఉదయ్ విలాస్ వద్ద జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ వివాహానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెళ్తారా వెళ్ళారా అనే సందిగ్ధం నెలకొంది అభిమానుల్లో ఎందుకంటే డిసెంబరు 1న తెలంగాణలో జరిగే జిహెచ్‌ఎంసి ఎన్నికలలో జనసేన కార్యకర్తలుతో బిజీగా ఉండనున్నరు పవన్‌కళ్యాణ్ గారు అలాగే వచ్చే నెలలో వకీల్ సాబ్ షూట్ ఉండగా దానికి కూడా విరామం ఇచ్చారు అని తెలుస్తుంది. ఉదయపూర్‌లో జరిగే నిహారికా వివాహానికి హాజరు అవుతారు అని సమాచారం. పవన్ రెండు రోజుల ముందుగానే ఉదయపూర్ చేరుకుని పెళ్లి కార్యకలాపాలను చూసుకుంటారు అని సమాచారం. నిహారికా వ్యక్తిగతంగా పవన్ ను తన పెళ్లికి ఆహ్వానించింది సమాచారం. నీహారికకు బాబాయ్ పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమని అందరికి తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారు తాను పెళ్లికి హాజరుకావడమే కాదు, అందులో చురుకుగా పాల్గొంటానని వాగ్దానం చేశారు అని తెలుస్తుంది. ప్రస్తుతం పవన్ ఇప్పుడు తన రాజకీయ కార్యకలాపాలతో బిజీగా ఉన్నారు.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు