ఈ లాక్డౌన్ సమయంలో స్టార్ హీరోయిన్స్ ఏదో ఒకటి నేర్చుకుని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే నిన్న కాజల్ అగర్వాల్ సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా గత రెండు నెలలుగా తను నేర్చుకున్న వంట చాక్లెట్ కేక్స్ అలాగే క్యారెట్ కేక్ చీజ్ తో తయారు చేసిన వాటిని ఫోటోలు తీసి తన కిచెన్ ఆర్ట్ యొక్క చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కొద్ది రోజుల క్రితమే మన భారతీయ చిరుతిండి సమోసా […]
Read more...
టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి స్టార్ హీరోయిన్ రష్మిక మండన్న సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో ఎప్పుడు సన్నిహితంగా ఉంటారు. నిన్న ఆమె ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఈ రెండు నెలల లాక్ డౌన్ సమయంలో తను ఏ విధంగా గడిపిందో తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎమోషనల్ నోట్ను పంచుకుంది, ఈ నోట్ లో లాక్డౌన్ సమయంలో తన అనుభవాల గురించి మాట్లాడింది. ఆ నోట్ లో ఏమని రాసిందంటే రష్మిక […]
Read more...
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాలు అంటేనే ప్రత్యేకం ఆయన తీసిన అ! అలాగే కల్కి చిత్రాలు మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రయోగాత్మక, పరిశోధనాత్మక థ్రిల్లర్ చిత్రాలు, ఇప్పుడు ఈ యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ కరోనావైరస్ మహమ్మారి ఆధారంగా మెడికల్ థ్రిల్లర్తో వస్తున్నారు. ఈ చిత్రాన్ని నిజమైన సంఘటన నుండి ప్రేరణ పొంది తీస్తున్నారు ఈ రోజు మోషన్ పోస్టర్ ను, ప్రశాంత్ పుట్టినరోజు సందర్భంగా ఈ ఉదయం ఆవిష్కరించబడింది. అయితే ఈ సినిమాకి ఇంకా పేరు […]
Read more...
తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే విశ్వ విఖ్యాత, నట సార్వభౌమ, నటరత్న, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు ఆంధ్రప్రదేశ్ కి మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామరావు 97 వ జయంతిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు జరుపుకుంటున్నారు. ఈ రోజు, ఎన్టీఆర్ కుమారులు నందమూరి బాలకృష్ణ అలాగే రామకృష్ణ ఎన్.టి.ఆర్ ఘాట్ సందర్శించి వారి తండ్రిగారికి నివాళులు అర్పించారు. బాలకృష్ణతో పాటు, అతని భార్య వసుంధర దేవి కూడా ఎన్.టి.రామారావుకు నివాళులు అర్పించారు. అదేవిధంగా, నందమూరి […]
Read more...
సూపర్ స్టార్ మహేష్ బాబు పోకిరి చిత్రంలో రన్నింగ్ స్టైల్ ప్రత్యేక అభిమానం అభిమానులకి ఇది అందరికీ తెలిసిన నిజం. పోకిరి క్లైమాక్స్లో మహేష్ రన్నింగ్ స్టైల్ ఒక రకమైన సంచలనంగా మారినప్పటి నుండి, అతని అభిమానులు ఎంతగానో ఇష్టపడతారు. ఇప్పుడు ప్రతి చిత్రంలో మహేష్ రన్నింగ్ అనేది ఒక సెంటిమెంట్ షాట్ అయ్యిపూయింది. అయితే నిన్న, అభిమానులు గత రాత్రి మహేష్ నిజమైన పరుగును చూడవలసి వచ్చింది సోషల్ మీడియా వీడియో ద్వారా అవును నిన్న […]
Read more...
సరిలేరు నీకెవ్వరు 2020 లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. తరవాత మహేష్ బాబు ఎవరి డైరెక్షన్లో చేస్తారా అని ప్రతి అభిమానికి ఉండేది. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే దర్శకుడు పరశురాం కలయికలో ఒక ప్రాజెక్ట్ కొన్ని నెలల క్రితం ప్రకటించినప్పటి నుండి, ఈ చిత్రం గురించి చాలా ఉత్సుకత అభిమానులలో ఉంది. మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజున ఈ క్రేజీ ప్రాజెక్ట్ […]
Read more...
ఇండియన్ హర్రర్ పొలిటికల్ థ్రిల్లర్ తెలుగు చిత్రం భాగమతి, తరవాత సైరాలో చిన్న పాత్ర చేసిన అనుష్క ఇప్పుడు రాబోయే చిత్రం నిశ్శబ్దం విడుదల గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని డిజిటల్ విడుదల కావాలని మేకర్స్ కోరుకున్నప్పటికీ,ఈ చిత్రానికి థియేటర్ రిలీజ్ ఉండాలి కాబట్టి బడ్జెట్ను పరిగణనలోకి తీసుకోవడం సాధ్యం కాదు. నిశ్శబ్దం అన్ని సెన్సార్ ఫార్మాలిటీలను పూర్తి చేసి, ఈ చిత్రానికి యు / ఎ సర్టిఫికేట్ ఇచ్చారు. సెన్సార్ అధికారులు ఈ […]
Read more...
ఈ లాక్ డౌన్ కారణంగా తెలుగు చిత్ర పరిశ్రమలో అన్ని షూటింగ్స్ ఆగిపోయిన విషయం అందరికి తెలిసిందే. అయితే జూన్ 10 నుండి తిరిగి మళ్లీ షూటింగ్స్ ప్రారంభించడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇస్తుందనే ఊహాగణాలు బలంగా ఉండటంతో, పలువురు టాలీవుడ్ చిత్రనిర్మాతలు తమ రాబోయే షెడ్యూల్ ప్రణాళికతో బిజీగా ఉన్నారు. అయితే షూటింగ్స్ పర్మిషన్స్ ఇచ్చిన తరవాత మొట్ట మొదటిగా సెట్స్ పైకి వెళ్లే చిత్రం వకీల్ సాబ్ అని సమాచారం. పవన్ అభిమానులు ఎంతగానో […]
Read more...
నయనతార, సమంతా అక్కినేని, విజయ్ సేతుపతి నటించిన కాతు వాకులా రేండు కాదల్ ఈ చిత్రం షూట్ ఆగస్టులో ప్రారంభం కానుంది వీళ్ళు ముగ్గురూప్రధాన పాత్రల్లో నటించబోయే తమిళ చిత్రం కాతు వాకులా రేండు కాదల్. అలాగే, సమంతా అక్కినేని మరియు నయనతార కలిసి మొదటిసారి కలిసి నటిస్తున్న చిత్రం కావడం వల్ల ఈ చిత్రానికి బాగా హైపు వచ్చింది. ఈ చిత్రానికి రచన మరియు దర్శకత్వం విఘ్నేష్ శివన్ వహించనున్నారు. ఈ చిత్రంలోని పెద్ద నటి […]
Read more...
ఒక్కపుడు వరస విజయాలతో దూసుకుపోయిన మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం అపజయాలను చవి చూస్తున్నారు. అలాగే ఇటీవల వచ్చిన చిత్రాలు కనీస బాక్సాఫీస్ వద్ద సరైన వసూళ్ళు రాబట్టలేకపోయాయి. రవి తేజ తదుపరి చిత్రం క్రాక్ షూట్ చివరి దశలో ఉంది. అలాగే రమేష్ వర్మతో కలిసి చేయటానికి మరో చిత్రం ఉంది. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం నా పేరు సూర్యతో దర్శకత్వంలోకి వచ్చిన రచయిత వక్కంతం వంశీ సుదీర్ఘ విరామం తీసుకొని తిరిగి తన […]
Read more...
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ మధ్య ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రశ్నించడంలో ముందుటున్నరు వామపక్షాలతో సంబంధాలు తెంచుకున్న తరువాత, సినీ నటుడు రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ పాలక బిజెపితో పొత్తు పెట్టుకున్నాడు. అప్పటి నుండి, పవన్ హిందువులకు సంబంధించిన వివిధ సమస్యల గురించి చాలా గళం వినిపించారు. తాజాగా, పవన్ టిటిడి ఆస్తి వేలం సమస్యను చేపట్టారు. ప్రభుత్వం టిటిడి ఆస్తులను విక్రయించే ప్రణాళికల నుండి వైదొలగాలని పవన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే టిటిడిని […]
Read more...
ఈ లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్నా సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఏదో విధంగా అభిమానులకు వినోదాన్ని పంచుతు తమ వీడియోల ద్వారా మరింత దగ్గర అవుతున్నారు. అదే విధంగా మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజా ఇటీవల తన ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియోను పంచుకున్నారు. ఈ వీడియోలో శ్రీజా భర్త అలాగే నటుడు కల్యాణ్ దేవ్ వంటగదిలో రోటిస్ తయారు చేసి శ్రీజా భోజనానికి ఆహ్వానించారు. అయితే ఈ రోటీలు ఆస్ట్రేలియా మరియు […]
Read more...
చిరంజీవి గారు అలాగే విజయ్ శాంతి గారు ఇద్దరు కలిసి నటించిన అనేక బ్లాక్ బస్టర్ హిట్స్ తెలుగు సినీ ప్రియులు ఎవరు మరచిపోలేరు అంతటి గొప్ప చిత్రాలు వారి కాంబినేషన్ లో వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి అలాగే లేడీ సూపర్ స్టార్ విజయశాంతి చాలా సంత్సరాలు తరవాత ఇద్దరు మహేష్ బాబు నటించిన సరీలేరు నీకేవారు యొక్క ప్రీ-రిలీజ్ కార్యక్రమంలో ఓకే స్టేజ్ మీద కనిపించడం ఎంతో ఆనందాన్ని కలిగించింది తెలుగు ప్రేక్షకుడికి, ఆ కార్యకమంలో […]
Read more...
కొద్ది రోజుల క్రితం చిరంజీవి గారు ముఖ్యమంత్రి కెసిఆర్ గారిని కలిసి తెలుగు చిత్ర పరిశ్రమ చేసిన విజ్ఞప్తులపై తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన సంగతి అందరికి తెలిసిందే లేటెస్ట్ సమాచారం ప్రకారం జూన్ మొదటి వారం నుండి సినిమా షూట్స్ తిరిగి ప్రారంభమవుతాయి. అయితే పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ చిత్రం మే 15న రిలీజ్ కావల్సి ఉండగా, కాని అది లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఈ సినిమా షూటింగ్ దాదాపు […]
Read more...
రానా ప్రేమ కథ గురించి తెలుసుకోవాలి అని సగటు అభిమానిగా అందరికి ఉంటుంది.రానా ఫస్ట్ మిహీక ను ఎప్పుడు కలిసారు అని తెలుసుకోవాలి అని కూడా ఉంటుంది. అయితే రానా ప్రేమ గురించి తెలిసిన సమాచారం ప్రకారం హైదరాబాద్కు చెందిన ఇంటీరియర్ డిజైనర్ మిహీకా బజాజ్తో కొద్ది రోజుల క్రితం రోకా చేసుకున్న సంగతి తెలిసిందే రోకా అంటే ఎంటో అనుకున్నారు రోకా అంటే ఇరు కుటుంబాలు కలుసుకుని చిన్న గెట్ టూగేదర్ పార్టీ లాగ అన్నా […]
Read more...