Friday 13th of March 2026

రానా కు మీహీక బజాజ్ ఎలా తెలుసు?

రానా ప్రేమ కథ గురించి తెలుసుకోవాలి అని సగటు అభిమానిగా అందరికి ఉంటుంది.రానా ఫస్ట్ మిహీక ను ఎప్పుడు కలిసారు అని తెలుసుకోవాలి అని కూడా ఉంటుంది. అయితే రానా ప్రేమ గురించి తెలిసిన సమాచారం ప్రకారం హైదరాబాద్‌కు చెందిన ఇంటీరియర్ డిజైనర్ మిహీకా బజాజ్‌తో కొద్ది రోజుల క్రితం రోకా చేసుకున్న సంగతి తెలిసిందే రోకా అంటే ఎంటో అనుకున్నారు రోకా అంటే ఇరు కుటుంబాలు కలుసుకుని చిన్న గెట్ టూగేదర్ పార్టీ లాగ అన్నా మాట.ఈ పార్టీ తో రానా నిశ్చితార్థం జరిగింది అని వార్తలు కూడా వస్తున్నాయి. అయితే నిశ్చితార్థం ఇంకా జరగలేదు త్వరలోనే పెట్టుకుంటారు అంటా.

అయితే రానా ప్రేమ కథలో విక్టరీ వెంకటేష్‌కు సంబంధం ఉంది. వెంకటేష్ కుమార్తె అయిన అశ్రిత ద్వారా రానా మిహేకా పరిచయం అంటా. మిహీక అలాగే ఆశ్రిత ఇద్దరూ క్లాస్‌మేట్స్.ఇది మొదటి చూపులోనే ప్రేమ కాదని, గత కొద్ది నెలలుగానే ప్రేమగా మారిందని, ఈ విషయం మిహీకకు చప్పగనే తను ఓకే చెప్పినట్టు సమాచారం. ఇటువంటి సరైన నిర్ణయం తీసుకున్నందుకు రానా చాలా సంతోషంగా ఉన్నారు.

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us