ఒక్కపుడు వరస విజయాలతో దూసుకుపోయిన
మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం అపజయాలను చవి చూస్తున్నారు. అలాగే ఇటీవల వచ్చిన చిత్రాలు కనీస బాక్సాఫీస్ వద్ద సరైన వసూళ్ళు రాబట్టలేకపోయాయి. రవి తేజ తదుపరి చిత్రం క్రాక్ షూట్ చివరి దశలో ఉంది. అలాగే రమేష్ వర్మతో కలిసి చేయటానికి మరో చిత్రం ఉంది.
అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం నా పేరు సూర్యతో దర్శకత్వంలోకి వచ్చిన రచయిత వక్కంతం వంశీ సుదీర్ఘ విరామం తీసుకొని తిరిగి తన తదుపరి చిత్రంతో తిరిగి వస్తున్నారు. అయితే రవితేజతో కొంతకాలంగా చర్చలు జరుపుతున్నారు అంటా. రవితేజ, వక్కంతం వంశీ ఈ ప్రాజెక్టుతో వెళ్లాలని నిర్ణయించుకునట్లు సమాచారం. అనిల్ సుంకర గారు ఎకె ఎంటర్టైన్మెంట్స్ ఈ ప్రాజెక్ట్‌ను చేస్తుంది అని సమాచారం, ఇది వచ్చే ఏడాది మొదలు అవుతుంది.
వక్కంతం వంశీ ప్రస్తుతం స్క్రిప్ట్ మీద పనిచేస్తున్నారు. క్రాక్ మరియు రమేష్ వర్మ చిత్రాల షూటింగ్ పూర్తయిన తర్వాత రవితేజ సెట్స్‌లో చేరనున్నారు. మరిన్ని వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.ఈ చిత్ర బృందం.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు