ఎస్ ఎస్ రాజమౌలి ఈ పేరు ఇప్పుడు పాన్ ఇండియన్ మొత్తం వినిపిస్తున్న బ్రాండ్ నేమ్. మళ్లీ చాలా కాలం తరువాత తన తదుపరి మల్టీ స్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్ తో సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాన్-ఇండియన్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆర్‌ఆర్‌ఆర్ మేకింగ్ వీడియో ఈ రోజు ఉదయం 11 గంటలకు విడుదల కాబోతుంది. రాజమౌళి నుంచి వస్తున్న ఏ […]
Read more...ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ బిజీ మాటల రచయత ఎవరూ అంటే అందరు చెప్పే ఒకే ఒక పేరు బుర్రా సాయిమాధవ్ గారి పేరే వినిపిస్తోంది. అద్భుతమైన డైలాగ్స్ తో తెలుగు సినిమాను మరో స్థాయికి తీసుకు వెళుతున్నారు. డైలాగ్ రైటర్ గా ఎలాంటి కథకైనా తన లోతైన మాటల్ని రాయడంలో ఆయకే సాటి అని నిరూపిస్తున్నారు. అందుకే ఇప్పుడు పెద్ద సినిమాలన్నీ ఆయన పంచన చేరుతున్నాయి. తాజాగా ఆయన చేతిలో మరో క్రేజీ ప్రాజెక్టు చేరింది. […]
Read more...మాస్ మహా రాజ రవి తేజ 68 వ చిత్రం అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన విషయం తెలిసిందే అయితే నిన్న ఈ చిత్రం టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. రామారావు ఆన్ డ్యూటీ టైటిల్ అనౌన్స్ కు నిన్న సోషల్ మీడియాలో భారీ స్పందన వచ్చింది. ఈ యాక్షన్ డ్రామాలో మాస్ మహారాజ్ ప్రభుత్వ అధికారిగా కనిపిస్తారని కూడా పోస్టర్లో చూస్తేనే తెలుస్తుంది. రవితేజ స్టైలిష్ […]
Read more...నాని నిర్మాతగా విశ్వాక్ సేన్ హీరోగా 2020 లో వచ్చిన హిట్ మూవీ సూపర్ హిట్ థ్రిల్లర్ మూవీగా నిలిచింది. ఇప్పుడు ఆ చిత్రాన్ని బాలీవుడ్లో రీమేక్ చేయబడుతోంది. హిట్ మూవీ తో అరంగేట్రం చేసిన డాక్టర్ సైలేష్ కోలను తన దర్శకత్వ ప్రతిభతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నడు ఇప్పుడు హిందీ రీమేక్‌కు నాయకత్వం వహిస్తారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, బాలీవుడ్ చిత్రనిర్మాతలు భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ మరియు కుల్దీప్ రాథోడ్‌ల సహకారంతో టాలీవుడ్ నిర్మాత […]
Read more...బ్లాక్ బస్టర్ హిట్స్ కాంబో మళ్లీ రిపీట్ కాబోతున్న విషయం తెలిసిందే మళ్లీ 20 సంవత్సరాలు తరవాత ఆ కాంబో రిపీట్ అవుతుంది. సీనియర్ డైరెక్టర్ తేజ అలాగే సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్ వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం తేజ పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 22న తన నూతన సినిమాపై ఓ అప్ డేట్ ప్రకటించిన విషయం తెలిసిందే. చిత్రం సినిమాకు సీక్వెల్. ‘చిత్రం 1.1’ అనే టైటిల్‌తో ఈ సినిమా వస్తోంది. ఈ […]
Read more...లాక్ డౌన్ కారణంగా ఆగిన ఆచార్య షూటింగ్ తిరిగి మళ్లీ ఈ రోజు ప్రారంభం అయింది. మెగాస్టార్ చిరంజీవి గారు తిరిగి ఆచార్య చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఆచార్య చిత్రీకరణను ఈ రోజు హైదరాబాద్‌లో తిరిగి ప్రారంభించారు. పెండింగ్ లో ఉన్న చిన్న చిన్న భాగాలన్నీ రెండు షెడ్యూల్లో పూర్తవుతాయి అని సమాచారం. ఆర్‌ఆర్‌ఆర్ షూట్ పూర్తయిన తర్వాత ఆచార్య సెట్స్‌లో రామ్ చరణ్ చేరనున్నారు అని తెలుస్తుంది. ప్రస్తుతం చిరంజీవి గారు పెండింగ్‌లో ఉన్న […]
Read more...మాస్ మహారాజ రవి తేజ 68 వ చిత్రం కథ పై ఎంతో ఆసక్తి నెలకొంది అభిమానులందరికీ, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ యాక్షన్ డ్రామా కథ కు సంబందించి కొన్నేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం కథ ఉంటుందని సమచారం. ఇటీవల విడుదలైన షూట్ ప్రకటన పోస్టర్‌లో రవితేజ ప్రభుత్వ కార్యాలయంలో కూర్చున్నారు, ఈ నేపథ్యంలో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కార్యాలయం యొక్క సైన్ బోర్డు ఉంది. ఇంకా పేరు పెట్టని […]
Read more...ఒక్కప్పుడు టిక్ టాక్ వీడియోలతో ఇప్పుడు ఇన్స్తా గ్రామ్ రీల్స్ తో తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేస్తున్న ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు పాటలకు స్టెప్పులేస్తూ.. డైలాగులతో స్పూఫ్ వీడియోలో వార్నర్ సోషల్ మీడియా వేదికగా అభిమానులను అలరిస్తూ వుంటాడు. ఈసారి రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన వినయ విధేయ రామ చిత్రంలో వీడియోను రిఫేస్ యాప్ లో చేసి మెగా అభిమానులకు మరింత […]
Read more...టాలీవుడ్ దర్శకుడు హాలీవుడ్ టాకింగ్ తీసే ఓకే ఒక దర్శకుడు ప్రశాంత్ వర్మ జాంబీరెడ్డి’తో జాంబీస్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేసిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మరోసారి ఓ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. తెలుగు ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ జోనర్ పరిచయం చేయబోతున్నాడు. తన జాంబిరెడ్డి హీరో తేజ సజ్జతో ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో ఫిల్మ్ ‘హను–మాన్’ను తీయబోతున్నడు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆర్ఆర్ఆర్ పోస్టర్ పై మిమ్స్ అయితే చేస్తున్నారు అభిమానులు. రామ్ […]
Read more...దర్శక ధీరుడు రాజమౌళి సోషల్ మీడియాలో చాలా వరకు అరుదుగా ట్వీట్స్ పెడుతారు. ఆ పెట్టిన ట్వీట్ కూడా అందరికీ ఉపయోగ పడే విధంగా ఉంటుంది.అది సినిమా గురించి కావచ్చు లేదా కొవిడ్ గురించి కావచ్చు. అయితే ఈ రోజు రాజమౌళి ఢిల్లీ ఎయిర్ పోర్ట్ వాళ్ళ గురించి ఒక ట్వీట్ అయితే పెట్టారు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ విమానాశ్రయంలోని సౌకర్యాలు అతన్ని నిజంగా కలవరపరిచాయి అనే చెప్పుకోవాలి. విమానాశ్రయం అధికారులు పరిశీలించాల్సిన వివిధ సమస్యలను రాజమౌళి […]
Read more...బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ఎంత మంచి స్వచ్ఛమైన మనస్సు అందరికి తెలిసిందే ఆదాయం ఎంత వస్తుంది అని విషయాన్ని పట్టించుకోకుండా అవసరమైన సమయాలలో నలుగురికి సహాయం చేయాలని తెలిసిన గోప్ప మనస్సు ఉన్న వ్యక్తి సంపూ. ఎందుకంటే ఇటీవల సిద్దిపేట జిల్లా దుబ్బాక పరిధిలోని చల్లాపూర్ గ్రామంలో నివాసం ఉంటున్న నరసింహాచారి దంపతులు ఆర్ధిక సమస్యలతో ఆత్మహత్య చేసుకొని మరణించారు. దీనితో వారి సంతానం ఇద్దరు ఆడపిల్లలు అనాధలు అయ్యారు. ఈ విషయం వార్తా పత్రికల […]
Read more...మలయాళం మెగాస్టార్ మోహన్ లాల్ హీరోగా నటి మీనా కలిసి నటించిన చిత్రం దృశ్యం 2 కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా థియేట్రికల్ విడుదలను చేయలేకపోయారు. అయితే ఈ వేసవి ప్రారంభంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రత్యక్ష ఓటిటి లో విడుదల చేయడం జరిగింది. మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. జీతు జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన సస్పెన్స్ అండ్ థ్రిల్ దృశ్యం 2 విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఇప్పుడు మోలీవుడ్ చరిత్రలో మొదటిసారి, దృశ్యం 2 […]
Read more...కామెడీ సినిమాలకు అల్లరి నరేశ్ కేరాఫ్ అడ్రస్ అని అందరికి తెలిసిన విషయమే కానీ తన శైలికి భిన్నంగా ‘నాంది’ సినిమాలో సీరియస్ గా కనిపించారు. గతంలో నటించిన ‘గమ్యం’ ‘శంభో శివ శంభో’ ‘మహర్షి’ సినిమాలతో నటుడిగా తనదైన ముద్ర వేశారు. ఈ అల్లారి నరేష్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన తన కొత్త చిత్రానికి సభకు నమస్కారం పేరు పెట్టారు. ఈ చిత్రాన్ని మహేష్ ఎస్ కోనేరు నిర్మిస్తున్నారు అలాగే సతీష్ మల్లంపతి దర్శకత్వం […]
Read more...ఎప్పుడు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న ఆర్‌ఆర్‌ఆర్ మూవీ అప్డేట్ రానే వచ్చింది. ఈ చిత్రం షూట్ కొద్ది రోజుల క్రితం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైన విషయం తెలిసిందే ప్రస్తుతానికి అయితే రెండు పాటలు మినహా, మిగిలిన షూట్ పూర్తి చేసుకున్న విషయాన్నీ తెలియజేశారు ఈ చిత్రం టీమ్ ఇంకో ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ఇద్దరూ రెండు భాషలకు డబ్బింగ్ కూడా చేశారు. పాన్ ఇండియన్ చిత్రాలలో ఒకటిగా పేరుపొందిన ఆర్ఆర్ఆర్ […]
Read more...తెలుగులో మోస్ట్ రియాలిటీ షో అంటే అది బిగ్ బాస్ తెలుగు షో అనే చెప్పుకోవాలి. ముందు నాలుగు సీజన్స్ విజయవంతంగా ప్రేక్షక ఆదరణ పొందాయి. అయితే మహమ్మారి కారణంగానే బిగ్ బాస్ ఐదవ సీజన్ కూడా ఆలస్యం అయింది.. ఇప్పుడు బిగ్ బాస్ యొక్క ఐదవ సీజన్ గురించి కూడా చర్చలు కొనసాగుతున్నాయి. నాలుగో సీజన్‌కు హోస్ట్ గా ఆతిథ్యమిచ్చిన టాలీవుడ్ నటుడు కింగ్ నాగార్జున ఇప్పుడు ఐదవ సీజన్ చేస్తున్నారా లేదా అనే సందిగ్ధత […]
Read more...