Thursday 26th of December 2024

మోలీవుడ్ చరిత్రలో మొదటిసారి దృశ్యం 2 సరి కొత్త రికార్డ్

మలయాళం మెగాస్టార్ మోహన్ లాల్ హీరోగా నటి మీనా కలిసి నటించిన చిత్రం దృశ్యం 2 కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా థియేట్రికల్ విడుదలను చేయలేకపోయారు. అయితే ఈ వేసవి ప్రారంభంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రత్యక్ష ఓటిటి లో విడుదల చేయడం జరిగింది. మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. జీతు జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన సస్పెన్స్ అండ్ థ్రిల్ దృశ్యం 2 విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఇప్పుడు మోలీవుడ్ చరిత్రలో మొదటిసారి, దృశ్యం 2 ఓటిటి ప్రీమియర్ తర్వాత థియేట్రికల్ రిలీజ్ చేసిన మొట్టమొదటి మలయాళ చిత్రం. దృశ్యం 2 అవుతుంది. ఈ రోజు అనగా జూలై 1 యుఎఇ-జిసిసి ప్రాంతంలో స్వయంగా థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ కోవిడ్ మహమ్మారి కొద్దిగా తగ్గటం వల్ల గల్ఫ్ మరియు మిడిల్ ఈస్ట్ ప్రాంతాలు తిరిగి మళ్లీ థియేటర్లు కూడా పూర్తి సామర్థ్యంతో తిరిగి తెరవబడుతున్నాయి.
దృశ్యం 2 లో మీనా, మురళి గోపీ, ఆశా శరత్, అన్సిబా హసన్, ఎస్తేర్ అనిల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆంటోనీ పెరుంబవూర్ నిర్మాత. ఇప్పుడు ఈ చిత్రాన్ని సురేష్ బాబు సహకారంతో తెలుగు రీమేక్‌ను వెంకటేష్ తో నిర్మిస్తున్నారు.

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us