Thursday 12th of March 2026

Latest Updates

అల్లు అర్జున్ 21వ చిత్రం ప్రకటన పోస్టర్ వచ్చేసింది

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ రోజు తన 21వ చిత్రం ప్రకటన పోస్టర్ ను విడుదల చేస్తూ నా తదుపరి చిత్రం # AA21 ను కొరటాల శివ గారుతో ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. మా ఇద్దరి కాంబినేషన్లో చిత్రం గురించి కొంతకాలం దీని కోసం ఎదురుచూస్తున్నారు. సుధాకర్ గారి తన మొదటి వెంచర్ కోసం నా శుభాకాంక్షలు. శాండీ, స్వాతి మరియు నట్టి ఇది మీ పట్ల నాకున్న ప్రేమ అంటూ పోస్ట్ […]

Read more...

హీరో నిఖిల్ సిద్ధార్థ్ 20వ చిత్రం ఇదే

నిఖిల్ సిద్ధార్థ్ కొన్ని నెలలు క్రితం పెళ్లి చూసుకున్న విషయం తెలిసిందే ఇప్పుడు మళ్లీ కెరీర్ మీద దృష్టి పెట్టాడు తన చివరి చిత్రం అర్జున్ సువరం విజయంతో నిఖిల్ తన 20 వ చిత్రానికి అధికారికంగా సంతకం చేశాడు. ఈ చిత్రం ప్రత్యేకమైన ప్రాజెక్ట్ కానుంది ఎందుకంటే ఈ చిత్రాన్ని నారాయణ్ దాస్ కె నారంగ్ మరియు పుస్కూర్ రామ్ ఎం రావు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రెయిన్బో రీల్స్ ప్రొడక్షన్ పనులు చూసుకుంటుంది. ప్రత్యేకత […]

Read more...

ఈ రోజు 12:55 నిమిషంలకు అల్లు అర్జున్ 21వ చిత్రం

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథ విషయం లో చాలా జాగ్రతలు తీసుకుంటాడు అని చిత్ర పరిశ్రమల్లో అందరు చెప్పుకునే విషయమే. బన్నీ స్క్రిప్ట్స్ వినడానికి తగినంత సమయం కేటయించడం అలవాటు అంటా. ఈ లాక్ డౌన్ సమయంలో అల్లు అర్జున్ అనేక స్క్రిప్ట్‌లను వింటున్నాడు అని టాక్. పుష్పా చిత్రమ్ తర్వాత తన 21 వ చిత్రం కోసం యాక్షన్ ఎంటర్టైనర్ కోసం అల్లు అర్జున్ కొరటాల శివతో చేతులు కలుపుతాడని బలమైన ఊహాగానాలు వినిపించాయి. […]

Read more...

రియల్ హీరో సోను సూద్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ లాక్ డౌన్ సమయంలో సహాయక చర్యలలో సోను సూద్ ముందుకు వచ్చి తన వంతు సాయం చేస్తూ ఉన్నారు, వేరే ప్రాంతంలో ఒంటరిగా ఉన్న వలస కార్మికులకు అలాగే ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో చిక్కుకున్న భారతీయ పౌరులను స్వదేశానికి రప్పించేందుకు తన వంతు కృషి చేసిన సోను సూద్ నిజ జీవితం లో హీరోగా ఎదిగారు. పేద కుటుంబం చెందిన వ్యక్తులను వాళ్ళ ఇళ్లకు చేరుకోవడానికి అతను ప్రత్యేక బస్సులు, రైళ్లు అలాగే విమానాల ఏర్పాట్లు […]

Read more...

నా ఆపిల్ తప్ప మరెవరూ క్లిక్ చేయలేరు-మంచు లక్ష్మి

నటి లక్ష్మి మంచు నాన్న కుట్టి అని అందరికీ తెలిసిందే నిన్న తన ఇన్స్తా గ్రామ్ లో మోహన్ బాబు గారుతో ఇటీవల దిగిన ఫోటోలు షేర్ చేస్తూ ఈ విధంగా పోస్ట్ పెట్టారు. ఇది నేను ఇటీవలి దిగిన ఇష్టమైన చిత్రాలలో ఒకటి. ఇది నా ఆపిల్ తప్ప మరెవరూ క్లిక్ చేయలేరు!(ఆమె ప్రేమగా ఆపిల్ అని పిలిచే తన కుమార్తె విద్యా నిర్వాణ అని అందరికీ తెలిసిన విషయమే). నేను ఎల్లప్పుడూ నాన్న కూతురునే […]

Read more...

ఆగస్టు 13న చైతన్య, నిహారికల నిశ్చితార్థం

మెగా కుటుంబంలో పెళ్లి అంటే మెగా అభిమానుల పండగ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మెగా ప్రేక్షకులు అంతగా ప్రేమిస్తారు. ఇప్పుడు ఆ మెగా కుటుంబంలో మెగా అమ్మాయి నిహారికా కొనిదేలా కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఎందుకంటే నీహారిక అతి త్వరలో చైతన్యతో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంది.ఈ వేడుక హైదరాబాద్‌లోని ఒక స్టార్ హోటల్‌లో కుటుంబీకులు సన్నిహితులు సమక్షంలో ప్రైవేట్ గా ఆగస్టు 13 న నిశ్చితార్థం జరగనుంది. చైతన్య, నిహారికా వివాహం […]

Read more...

త్వరగా కోలుకోవాలని అని దేవుడ్ని ప్రార్థిస్తున్న జక్కన అభిమానులు

డైరెక్టర్ రాజమౌలి ట్విట్టర్‌ ద్వారా, తనకి కోవిడ్ టెస్ట్ లో వారికి పాజిటివ్ వచ్చిందని వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం వారికి స్వల్ప జ్వరం వచ్చింది అని అది స్వయంగా తగ్గినప్పటికీ ఎందుకన్న మంచిది అని పరీక్షలు చేయుంచుకోగా పాజిటివ్ అని తేలింది అని చెప్పారు. వైద్యులు సూచించిన విధంగా ఇంటి నిర్బంధంలో ఉన్నాము తెలియజేశారు. అయితే అన్ని జాగ్రత్తలు, సూచనలు పాటిస్తున్నారని రాజమౌళి అన్నారు. మా ప్లాస్మాను దానం చేయడానికి మేము వేచి ఉన్నాము అని […]

Read more...

వర్షాకాలనికి జపనీస్ స్టైల్లో స్వాగతం పలికిన సితార పాప

ఈ లాక్ డౌన్ సమయంలో సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెడుతూ మహేష్ బాబు ఫ్యామిలీ అభిమానులకు మరింత దగ్గరగా ఉంటున్నారు. ఈ రోజు నమ్రత స్వయంగా తన ఇన్స్తాగ్రామ్ లో లిటిల్ ప్రిన్సిస్ సితార పాప దుబాయ్ లో గొడుకు పట్టుకుని దిగిన త్రోబ్యాక్ ఫోటో ను షేర్ చేస్తూ వర్షాకాలనికి జపనీస్ స్టైలో స్వాగతించడం కనిపిస్తుంది. ఇక్కడ సితార పాప గొడుగు పట్టుకుని క్యూట్ గా కనిపిస్తుంది. View this post on […]

Read more...

అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పోస్టర్ అదుర్స్

లాక్ డౌన్ కారణంగా తెలుగు లో వస్తున్న పెద్ద సినిమాలు అన్నీ సంక్రాంతి బరిలోకి దింపాలని చూస్తున్నారు. ఇప్పుడు అదే కోవలోకి మరొక సినిమా వస్తునట్లు తెలుస్తుంది అదే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే తొలిసారిగా జతకడుతున్నారు. బొమ్మరిల్లు బాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ రోజు చిత్ర నిర్మాతలు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల అనుగుణంగా సరికొత్త పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ పోస్టర్ లో అఖిల్ […]

Read more...

బచ్చన్ అభిమానులందరికీ కృతజ్ఞతలు – ఐశ్వర్య రాయ్

కొద్ది వారలు క్రితం తేలికపాటి కోవిడ్ 19 లక్షణాల కారణంగా అమితాబ్, అభిషేక్, ఐశ్వర్య రాయ్ అలాగే ఆమె కూతురు ఆరాధ్య బచ్చన్లను ముంబై లీలావతి ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే నిన్న ఐశ్వర్య రాయ్, ఆరాధ్య ఇద్దరూ కోలుకొని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. బచ్చన్ అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, ఐశ్వర్య ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె, ఆమె కుమార్తె చేతులతో ప్రార్థన, హార్ట్ ఎమోజీలు క్రియేట్ చేసి అందమైన చిత్రాన్ని పోస్ట్ చేసింది. నా ప్రియమైన […]

Read more...

హిందీలో రీమేక్ కాబోతున్న అలా వైకుంఠపురంలో కధానాయిక?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురంలో చిత్రం సంక్రాంతి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం అందరికి తెలిసిందే ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. పాపులర్ స్టార్ కార్తీక్ ఆర్యన్ అల్లు అర్జున్ పాత్రను తిరిగి పోషించనున్నారు అని సమాచారం. అయితే తాజా వార్త ఏమిటంటే, శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్ హిందీ వెర్షన్‌లో కార్తిక్ ఆర్యన్ పక్కన కధానాయికగా ప్రధాన పాత్రలో నటించాలని మేకర్స్ […]

Read more...

ఆగస్ట్ రెండో వారంలో నిహారికా చైతన్యతో నిశ్చితార్థం డిసెంబర్ లో పెళ్లి ఉండచ్చు ?

నిహారికా కొనిదేలా చైతన్యతో పెళ్లి చేసుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే.ఈ జంట కొన్ని వారాల క్రితం వారి సంబంధాన్ని గురించి అధికారికంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన విషయం కూడా తెలిసిందే. వీరిద్దరి నిశ్చితార్థం ఆగస్టు రెండవ వారంలో తక్కువ మందితో దగ్గర బంధువులు స్నేహితులు మద్య జరుగుతుందని చర్చ. వీరి వివాహాన్ని చాలా ఘనంగా డిసెంబర్ నెలలో చేయాలని ప్లాన్ చేస్తున్నారు అని సమాచారం. పెళ్లిని నిర్వహించడానికి ఇరువురు కుటుంబాలు తగిన ముహూర్తం కోసం చూస్తున్నారు […]

Read more...

ఛాలెంజ్ యాక్సెప్టెడ్ యాష్ టేగ్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్

ఈ మధ్య నటీమణులు అందరు బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు ను సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసి ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అని యాష్ టేగ్ పెట్టీ ఫోటోను పోస్ట్ చేయడం చూస్తున్నాం. ఇంతకీ ఈ ఛాలెంజ్ యాక్సెప్టెడ్ ఎంటి. ఛాలెంజ్ అంటే సవాలును జయించటం కష్టమైన సంక్లిష్టమైన పని లేదా పరిస్థితిని ఎదర్కొంవటం అనే అర్ధం వస్తుంది. అయితే, సోషల్ మీడియా ఛాలెంజ్ అనే పదానికి సాధారణంగా మీ యొక్క ఫోటోను చాలా తరచుగా […]

Read more...

మొత్తానికి ఒక ఇంటివాడిని అయ్యాను – నితిన్

లాక్ డౌన్ కారణంగా ఇన్ని రోజులు వాయిదా పడుతూ వచ్చిన నితిన్ షాలిని పెళ్లి ఎట్టకేలకు నిన్న అనుకున్న ముహూర్తానికి నటుడు నితిన్ రెడ్డి ఆదివారం తన కాబోయే భార్య షాలిని కందుకూరిని హైదరాబాద్ తాజ్ ఫలుక్నామా ప్యాలెస్‌లో వివాహం చేసుకున్నారు. నితిన్ పెళ్లి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నయి నితిన్ అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తు ఫోటోలు షేర్ చేస్తున్నారు. నిన్న రాత్రి వివాహ తక్కువ మంది అతిథులతో నితిన్ షాలిని దగ్గరి […]

Read more...

నాగ శౌర్య ఎన్ఎస్20 ఫస్ట్ లుక్ పోస్టర్ అదుర్స్

హీరో నాగ శౌర్య ప్రస్తుతం ప్రాజెక్ట్‌కు సంబంధించిన విలు విద్య ప్రాచీన క్రీడా నేపథ్యంలో తెరకెక్కబోతోన్న ఈ సినిమాను నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్‌పై శరత్ మరార్ నిర్మిస్తున్నారు. ఈ రోజు దర్శకుడు శేఖర్ కమ్ముల చేతుల మీదుగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ అందర్నీ ఆకట్టుకుంది. ఈ సినిమాకు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. రామ్ రెడ్డి కెమెరామెన్‌గా పని చేస్తున్నాడు. కాల భైరవ సంగీతాన్ని అందిస్తుండగా జునైడ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహించనున్నాడు. నారాయణ్ దాస్ పుట్టినరోజున […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us