స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథ విషయం లో చాలా జాగ్రతలు తీసుకుంటాడు అని చిత్ర పరిశ్రమల్లో అందరు చెప్పుకునే విషయమే. బన్నీ స్క్రిప్ట్స్ వినడానికి తగినంత సమయం కేటయించడం అలవాటు అంటా. ఈ లాక్ డౌన్ సమయంలో అల్లు అర్జున్ అనేక స్క్రిప్ట్‌లను వింటున్నాడు అని టాక్. పుష్పా చిత్రమ్ తర్వాత తన 21 వ చిత్రం కోసం యాక్షన్ ఎంటర్టైనర్ కోసం అల్లు అర్జున్ కొరటాల శివతో చేతులు కలుపుతాడని బలమైన ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు అదే నిజమైంది. ఈ రోజు 12.55 నిమిషంలకు ఈ ప్రాజెక్ట్ గురించి ఆసక్తి కరమైన ప్రకటన చేయబడుతుంది. స్టైల్ అండ్ సబ్స్తన్స్ యాష్ టేగ్ ఇప్పుడు ట్విట్టర్ లో హల్ చల్ చేస్తుంది. అల్లు అర్జున్ హోమ్ బ్యానర్ గీతా ఆర్ట్స్ ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించనుంది. అల్లు అర్జున్ పుష్పను పూర్తి చేసి తరువాత అలాగే కోరటాల శివ ఆచార్యను పూర్తి చేసిన తర్వాత ఇద్దరూ కలిసి తీస్తున్న చిత్రం అల్లు అర్జున్ 21. ఈ చిత్రం మాస్ ఎంటర్టైనర్లో అల్లు అర్జున్ విద్యార్థి నాయకుడిగా కనిపించనున్నాడు సమాచారం. మరి కొద్ది నిమిషల్లోనే ఈ చిత్రం గురించి పోస్టర్ రూపంలో లేక ఏదైనా వీడియో రూపంలో రిలీజ్ చేస్తారా అనే దీనిపై ఉత్కంఠ నెలకొంది.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు