కొద్ది వారలు క్రితం తేలికపాటి కోవిడ్ 19 లక్షణాల కారణంగా అమితాబ్, అభిషేక్, ఐశ్వర్య రాయ్ అలాగే ఆమె కూతురు ఆరాధ్య బచ్చన్లను ముంబై లీలావతి ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే నిన్న ఐశ్వర్య రాయ్, ఆరాధ్య ఇద్దరూ కోలుకొని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. బచ్చన్ అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, ఐశ్వర్య ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె, ఆమె కుమార్తె చేతులతో ప్రార్థన, హార్ట్ ఎమోజీలు క్రియేట్ చేసి అందమైన చిత్రాన్ని పోస్ట్ చేసింది. నా ప్రియమైన ఏంజెల్ ఆరాధ్య పట్ల నా పట్ల మీరు చూపిన ప్రేమ ప్రార్థనలు వలన మేము తొందరగా కోలుకుని ఈ మహమ్మారి నుంచి బయట పడ్డాం. మాపై ప్రేమకు చాలా ధన్యవాదాలు. నిజంగా ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను. బాగా ఉండండి సురక్షితంగా ఉండండి అని ఐశ్వర్య పోస్ట్ పెట్టింది.
ఇంకా అమితా బచ్చన్ లాగే అభిషేక్ బచ్చన్ తొందరగా కోలుకుని రావాలని అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. ప్రస్తుతం వారు లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు