సంక్రాంతి రేస్లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం క్రాక్ దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన పండగ చిత్రంగా నిలిచింది. మాస్ మహా రాజ రవి తేజ శ్రుతి హాసన్ మరోక సారి హిట్ ఫెయిర్ గా నిలిచారు. క్రాక్ విజయవంతమైన చిత్రాల్లో మొదటిగా నిలిచింది, లాక్డౌన్ తరువాత బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న మొదటి భారతీయ చిత్రంగా ఇది నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి గోపీచంద్ మలినేనిని స్వయంగా పిలిచి మరీ అభినందనలు తెలిపారు. ఈ […]
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కోరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం 2021 వేసవిలో విడుదల అవుతుంది. అయితే చిరంజీవి తన తదుపరి చిత్రం లూసిఫెర్ రీమేక్‌లో కనిపించనున్నారు. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న లూసిఫెర్ రీమేక్‌లో నయనతార ప్రముఖ కథానాయికగా కనిపించనుంది. ఈ చిత్రం జనవరి 21 న పూజా వేడుకతో అధికారికంగా ప్రారంభమవుతుంది. రెగ్యులర్ షూట్ ఫిబ్రవరి నుండి ప్రారంభమవుతుంది. ఎన్వి ప్రసాద్ మరియు రామ్ చరణ్ సంయుక్తంగా […]
పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ చిత్రం విజయ్ దేవరకొండ హీరోగా బాలీవుడ్ లో అడుగుపెడుతున్న మొదటి చిత్రానికి లైగర్ అని పేరు పెట్టారు. ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఈ రోజు విడుదల చేసారు. ఒక మగ సింహం మరియు ఆడ పులి యొక్క హైబ్రిడ్ సంతానంగా చూపిస్తు ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే, విజయ్ దేవరకొండ మార్షల్ ఆర్టిస్ట్ గా […]
96 మూవీ లో విజయ్ సేతుపతి నటన చూసిన వాళ్ళు వావ్ అనకుండా ఉండలేరు అంతా బాగా చేశారు విజయ్ సేతుపతి ఇప్పుడు అదే నటనతో నెగిటివ్ పాత్రలో అటు తమిళ్ అభిమానులకు ఇటు తెలుగు అభిమానులను తన నటనకు వావ్ అంటున్నారు. హీరో విజయ్ సేతుపతికి తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు క్రేజీ ఫాలోయింగ్ ఉంది. సైరా చిత్రంతో తొలిసారిగా తెలుగులో నటించారు.ఇప్పుడు ఆయన నటించిన చాలా చిత్రాలు ఇప్పుడు తెలుగులో డబ్ అవుతున్నాయి. ఇప్పుడు విజయ్ […]
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకక్కుతున్న ఆచార్య చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు అనే విషయం తెలిసిందే. అయితే చాలా కాలం క్రితం నుండి చరన్ షూట్‌లో చేరాల్సి ఉంది, కాని కోవిడ్ కారణంగా కొద్దిగా ఆలస్యం అయ్యింది. చివరికి చరణ్ ఈ రోజు షూట్‌లో చేరారు. ఇందులో అతని లుక్ ను అలాగే అతని పేరు సిద్ధ గా ఈ రోజు చిత్ర బృందం వెల్లడించారు. […]
వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ నైపద్యంలో వస్తున్న చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలకు తేదీ ఖరారైంది. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రానికి సంబంధించి చిత్ర నిర్మాతలు ఫస్ట్ లుక్‌ను జనవరి 19 న ఉదయం 10:10 గంటలకు వరుణ్ పుట్టినరోజు సందర్భంగా ఆవిష్కరిస్తారు. ఈ చిత్రం స్పోర్ట్స్ డ్రామాలో ఉంటుంది. ఇందులో బాలీవుడ్ నటి సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా ప్రధాన పాత్రలో నటించగా, శాండల్ వుడ్ స్టార్ ఉపేంద్ర, స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ […]
మాస్ మహా రాజ రవి తేజ సినిమా అంటే ప్రతీ ఒక్కరికీ చూడాలనిపిస్తుంది ఎందుకంటే అంతని చిత్రాల్లో కామెడీ యాక్షన్ ఎమోషన్ అన్ని కలిపి కుటుంబ కథా చిత్రంగా ఉంటుంది. ఈ సంవత్సరం సంక్రాంతి బరిలో దిగిన మాస్ మహా రాజ విజేతగా నిలిచి నట్టు తెలుస్తోంది. ఈ రోజు పండుగ చివరి రోజు కనుమా కనుక ఈ సంక్రాంతి కి వచ్చిన చిత్రాల్లో ఎక్కువ వసూళ్లు సాధించిన చిత్రంగా క్రాక్ ఉన్నట్లు సమాచారం. ఈ సంవత్సరం […]
తమిళ్ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన తాజా చిత్రం మాస్టర్ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. ఈ చిత్రం భారీ అంచనాలు మీద విడుదల అయ్యింది. అయితే ఈ చిత్రం తమిళ్ అభిమానులను అలరించిన మన తెలుగు అభిమానులను అంతగా అలరించలేదనే తెలుస్తుంది. తెలుగు ప్రముఖ వెబ్ సైట్లు అన్ని తక్కువ రేటింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు రాసిన సమీక్ష బట్టి చూస్తే సినిమా అంతగా మెప్పించలేదని తెలుస్తోంది. తెలుగు లో ఏ […]
ప్రముఖ దర్శకుడు కె రాఘవేద్రరావు గారు తెరకెక్కించిన అద్భుత చిత్రం పెళ్లిసందడి ఈ సినిమా వచ్చి ఈ రోజుతో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా రాఘవేంద్ర రావు గారు సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా పంచు కున్నారు. రాఘవేంద్రరావు గారు ఈ విధంగా పోస్ట్ పెట్టారు – పెళ్లిసందడి నేటికి సినిమా విడదల అయ్యి 25 ఏళ్ళు అయింది. నా కెరీర్ లో, శ్రీకాంత్ కెరీర్ లోనే కాకుండా తెలుగు సినిమా చరిత్రలోనే నిలిచిపోయేలా […]
పాపులర్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా మున్నా దర్శకుడుగా తెరకెక్కిన 30 రోజుల్లో ప్రేమించటం ఎలా చిత్రం విడుదల కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా విషయం తెలిసిందే. ముఖ్యంగా సంగీత ప్రియులను నీలీ నీలి ఆకాసం పాట ఎంతగానో ఆకట్టుకుంది. నటి అమృతా అయ్యర్ ప్రదీప్ సరసన కథనాయికగా నటించారు. అనుప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్ర బృందం ఇప్పటివరకు మూడు పాటలను విడుదల చేశారు. అన్ని […]
ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా సోనూ సూద్ పేరు మార్మోగిపోతోంది. కష్టమున్న చోట శ్రీకృష్ణ పరమాత్మలా ప్రత్యక్షమవుతున్నాడు సోనూ భాయ్. లాక్ డౌన్ సమయంలో వేలాది మంది వలక కార్మికులకు అండగా నిచారు సోనూ సూద్. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్లినా అభిమానులు ఆయనకి బ్రహ్మ రథం పడుతున్నారు తాజాగా బాబా దర్శనం కోసం షిర్డీ వెళ్లిన సోను సూద్ కి అక్కడి అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ఫ్యాన్స్ రియల్ హీరో అంటూ జేజేలు పలికారు. ప్రస్తుతం […]
నటి నిహారికా కొనిదేలా డిసెంబర్‌లో ఉదయపూర్‌లో జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్‌లో చైతన్య జోన్నలగడ్డను వివాహం చేసుకుని ఇద్దరు కొన్ని వారాల క్రితం మాల్దీవులలో ఆనందకరమైన హనీమూన్ కోసం వెళ్లిన విషయం తెలిసిందే వారు దిగిన ఫోటోలను ఎప్పటికి అప్పుడు సోషల్ మీడియాలో షేర్ ఉన్నారు ఈ ఇద్దరు దంపతులు. ఇప్పుడు హనీమూన్ ముగించుకుని తిరిగి వారి వారి వృత్తి పరంగా బిజీ అయ్యారు. అయితే నిహారికా ఇప్పటికే తిరిగి తన పనిలోకి వచ్చింది. ఆమె మొదటి ప్రాజెక్ట్ […]
మాస్ మహా రాజ రవితేజ కొత్త చిత్రం క్రాక్‌ను రేపు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రానికి గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించారు. రవితేజ ఒక పోలీసుగా నటించారు. ప్రస్తుతం, ఈ చిత్రం విడుదలకు ముందే ఈ చిత్రం మంచి లాభాలను ఆర్జించింది అని సమాచారం. ఈ చిత్రం హిందీ డబ్బింగ్ హక్కులను 11 కోట్లు అలాగే ఆహా పై ఆన్‌లైన్ స్ట్రీమింగ్ హక్కుల నుండి 7 కోట్లు […]
మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘బస్ స్టాప్’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన నటి ఆనందీ తన ప్రియుడు కో డైరెక్టర్ సోక్రటీస్‌ను వివాహం చేసుకుంది. ఆమె వివాహం నిన్న తన స్వస్థలమైన వరంగల్‌లో జరిగింది. ఆనందీ తమిళ చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రాచుర్యం పొందింది, ఇక్కడ ఆమెను ‘కాయల్’ ఆనందీ అని పిలుస్తారు. ఆమె కో-డైరెక్టర్ సోక్రటీస్‌తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే ఇప్పుడు ఈ యువ ప్రేమికులు వారి తల్లిదండ్రుల ఆశీర్వాదంతో పెళ్లి చేసుకున్నారు. సుమారు […]