పాపులర్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా మున్నా దర్శకుడుగా తెరకెక్కిన 30 రోజుల్లో ప్రేమించటం ఎలా చిత్రం విడుదల కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా విషయం తెలిసిందే. ముఖ్యంగా సంగీత ప్రియులను నీలీ నీలి ఆకాసం పాట ఎంతగానో ఆకట్టుకుంది. నటి అమృతా అయ్యర్ ప్రదీప్ సరసన కథనాయికగా నటించారు. అనుప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్ర బృందం ఇప్పటివరకు మూడు పాటలను విడుదల చేశారు. అన్ని పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. అయితే తాజా వార్త ఏమిటి అంటే ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించారు చిత్ర నిర్మాతలు జనవరి 29 న విడుదల తేదీని ప్రకటించారు. ఈ చిత్ర నిర్మాత ఎస్వీ బాబు ఎస్వీ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నిర్మించారు.
Jan 29th !!!!😊
With all your love and support 🙏#GA2 nd #UV release @DirectorMunna1@Actor_Amritha @anuprubens @SVProductions5 @boselyricis @UrsVamsiShekar @LahariMusic
@Dsivendra pic.twitter.com/DteqclKWH0— Pradeep Machiraju (@impradeepmachi) January 11, 2021
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు