మన టాలీవుడ్ దర్శకులలో మరో గొప్ప దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ఐతే’, ‘అనుకోకుండా ఒక రోజు’, ‘ఒక్కడున్నాడు’, ‘ప్రయాణం’, ‘సాహసం’, ‘మనమంతా’ వంటి చిత్రాలు తీసి తెలుగు దర్శకులను ఆలోచించేటట్లు చేసే గొప్ప దర్శకుడు. తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు ప్రేక్షకులు గర్వించే సినిమాలు అందించిన దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ఇప్పుడు నితిన్ హీరోగా చెక్ మూవీ తీసారు.ఫిబ్రవరి 26 న విడుదల కానున్న ఈ చిత్రం ప్రి రిలీజ్ ఈవెంట్ లో హీరో నితిన్ మాట్లాడిన […]
ఉప్పెన బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది మరీ ఈ సినిమా ఇంత పెద్ద హిట్ కి తను ఇచ్చిన సంగీతం ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ అందించిన పాటలు. అందర్నీ మెస్మరైజ్ చేస్తూ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. అయితే దేవిశ్రీ ప్రసాద్ ను అభినందిస్తూ మెగాస్టార్ చిరంజీవి గారు తనకి ప్రత్యేక కృతజ్ఞతలు లెటర్ తో పాటు మంచి గిఫ్ట్ ఇచ్చారు. తన సంగీతం పెద్ద హీరోలకి ఏ విధంగా ఇస్తాడో అలాగే కొత్తగా వచ్చిన […]
బాలీవుడ్ స్టార్స్ సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ ఈ రోజు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు . ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో ఆదివారం (ఫిబ్రవరి 21) తెల్లవారుజామున ఈ బాబు పుట్టాడు. 5 సంవత్సరాల పాటు ఒకరితో ఒకరు డేటింగ్ చేసిన తరువాత సైఫ్, కరీనా 2016 అక్టోబర్‌లో పెళ్లి చేసుకున్నారు. వారికి మొదట తైమూర్ అలీ ఖాన్ మొదటి సంతానం కాగా డిసెంబర్, 2016 లో జన్మించారు. ఇప్పుడు మళ్లీ అబ్బాయి […]
మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించిన మలయాళ థ్రిల్లర్ చిత్రం ‘దృశ్యం 2’ చిత్రం భారీ విజయంసాధించడంతో ఈ సినిమాను తెలుగులో వెంకటేశ్ చేయడానికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ‘దృశ్యం 2’ కూడా తెలుగులోకి రీమేక్ చేయడానికి ఈ రోజు విక్టరీ వెంకటేష్ కలిశారు. మార్చి నెలలో ఈ చిత్రం షూటింగ్ మొదలు కానుంది. Master piece #Drishyam2 Telugu remake […]
మాస్ మహా రాజ రవి తేజ ప్రస్తుతం ఖిలాడి చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే అయితే ఈ సినిమా తర్వాత రవి తేజ ఏ దర్శకుడుతో చేస్తారు అనే వార్త ప్రస్తుతం వినిపిస్తూ వస్తోంది. ప్రస్తుతం సినీ విశ్లేషకులలో వినిపిస్తున్న మాట రవితేజ నేను లోకల్ ఫేమ్ త్రినాధ రావు నక్కినా తో కామిక్ ఎంటర్టైనర్ చిత్రంలో నటిస్తున్నట్లూ సమాచారం. ఈ చిత్రం షూట్ మే నుండి ప్రారంభమవుతుంది అని తెలుస్తుంది. ఈ […]
జాతిరత్నాలు చిత్రాన్ని డైలాగ్స్ స్టోరీ స్క్రీన్ ప్లే అన్ని తనై తీస్తున్న దర్శకుడు అనుదీప్ కె వి. ఎంటర్టైన్మెంట్ కంటెంట్ తో చిన్న బడ్జెట్ చిత్రాన్ని నాగ్ అశ్విన్ తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ కామిక్ ఎంటర్టైనర్లో ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఫేమ్ నవీన్ పాలిషెట్టి ప్రధాన నటుడుగా ఈ చిత్రాన్ని అద్భుతంగా తీస్తున్నారు. ఈ చిత్రంలో నవీన్‌తో పాటు రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం టీజర్ ప్రేక్షకులను […]
నరేష్ హీరోగా తెరకెక్కిన నాంది చిత్రం ఫిబ్రవరి 19న అనగా ఈరోజు అన్ని థియేటర్లలో విడుదల అయ్యి మంచి టాక్ తెచ్చుకుంటుంది. అయితే మొదటి షో పూర్తి అయిన తర్వాత థియేటర్లలో నుంచి బయటకు వచ్చే ప్రేక్షకులు ఈ సినిమా గురించి గొప్పగా చెపుతున్నారు. ఈ సినిమా లో నరేష్ నటన అద్భుతం అంటూ కొని ఆడుతున్నారు. టాలీవుడ్ ప్రముఖ వెబ్ సైట్స్ కూడా ఈ చిత్రానికి సమీక్ష లో త్రీ రేటింగ్ ఇవ్వడం నరేశ్ కెరీర్లో […]
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన నటనతో ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న నటుడు. మోహన్ లాల్ కేవలం మలయాళం సినిమాలే కాకుండా ఇతర భాషల సినిమాల్లోని నటించి గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఈ రోజు విడుదలైన దృశ్యం 2 గురించి చెప్పాలి అంటే ఎనిమిది సంవత్సరాల తరువాత, ఈ చిత్రం యొక్క సీక్వెల్, దృశ్యం 2 చివరి ఫ్రేమ్ వరకు మిమ్మల్ని స్క్రీన్‌కు అతుక్కుపోయేలా చేస్తుంది. […]
అల్లరి నరేష్ హీరోగా వస్తున్న చిత్రం నాంది ఈ రోజు థియేటర్లో విడుదల కాబోతుంది. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్న అల్లరి నరేష్ నాంది చిత్రంతో తన అదృష్టాన్ని మరోసారి పరీక్షిస్తున్నాడు. టాలీవుడ్‌లో ఎన్నడూ ప్రయత్నించని కొత్త థీమ్‌తో నాంది చిత్రం ఉన్నట్లు తెలుస్తోంది. అల్లారి నరేష్ ఈ చిత్రంలో ఒక సీన్లో బోల్డ్ గా కనిపిస్తున్నాడు. ఈ సీన్ ట్రైలర్లో చాలా ఆశాజనకంగా ఉంది. ఈ రోజు విడుదల కానున్న ఈ చిత్రానికి […]
వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న గని చిత్రంలో కన్నడ స్టార్ ఉపేంద్ర గారు కీలక పాత్ర పోషిస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ పాత్ర గురించి కొద్దిగా రహస్యంగా ఉంచారు. ఈ చిత్రంలో ఒక కీలకమైన పాత్రలో ఉపేంద్ర కనిపించనున్నారు. ఈ రోజు హైదరాబాద్‌లో షూట్‌లో చేరారు. ఈ చిత్రం యొక్క రెండవ షెడ్యూల్ ఇప్పుడు ప్రత్యేక సెట్లో జరుగుతుంది. ఇందులో హిందీ నటుడు సునీల్ శెట్టి కూడా ఘనిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. సాయి […]
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మాస్టర్ లాగా అదరగొడుతున్నాడు. అదేంటి మాస్టర్ చిత్రంలో విజయ్ కదా హీరోగా నటించాడు అనుకుంటున్నారా లాక్ డౌన్ కాలంలో ఎన్నో టిక్‌టాక్ వీడియోలతో అలరించిన వార్నర్ తాజాగా మరో ఫన్నీ వీడియోతో ముందుకొచ్చాడు. తాజాగా సూపర్‌స్టార్ విజయ్ నటించిన మాస్టర్ సినిమా టీజర్‌ను ఎడిట్ చేశాడు. మాస్టర్ లా కనిపించి అభిమానులను సర్‌ప్రైజ్ చేశాడు. సినిమాలోని టీజర్ కి రిఫేస్ యాప్ ద్వారా తన మోకాన్ని పెట్టి వార్నర్ విజయ్ […]
ఉప్పెన మూవీ తో తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చేసిన నటి కృతి శెట్టి ఈ ముంబై అమ్మాయి ఉప్పెన చిత్రంలో తన నటనతో టాలీవుడ్‌లో చిరస్మరణీయమైన నటిగా పేరు రావడం ఖాయం అంటున్నారు సోషల్ మీడియాలో. ఈ చిత్రంలో బేబామాగా తన అందమైన లుక్స్ తో కుర్రకారును ఆకట్టుకునే నటనతో ఆమె అభిమానులను మంత్రముగ్దులను చేసింది. గత రాత్రి, రాజమండ్రిలో జరిగిన ఉప్పెన బ్లాక్ బస్టర్ విజయ వేడుకల్లో, కృతి తన తెలుగు ప్రసంగంతో ప్రతి ఒక్కరినీ […]
విమర్శకుల అంచనాలను తారు మారు చేస్తూ బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తున్నా చిత్రం ఉప్పెన. మిశ్రమ సమీక్షలు రాశాయి కొన్ని వెబ్ సైట్లు కానీ ప్రేక్షకులకూ నచ్చితే రివ్యూస్ ను కూడా పట్టించు కోరు అని ఈ ఉప్పెన చిత్రం నిరూపించింది. మైత్రీ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ గొప్ప విజయాన్ని అందుకుంది. అయితే ఈ చిత్రాన్ని అద్భుతంగా తీసి గొప్ప విజయాన్ని అందించిన ఈ సినిమా దర్శకుడు బుచ్చి బాబు కి మైత్రి మేకర్స్ […]
దర్శకుడు అనిల్ రావిపూడి పర్యవేక్షణలో గాలి సంపత్ అనే చిత్రమ్ నుంచి నిన్న విడుదల చేసిన ఫిఫిఫీ పిఫీ వీడియో సాంగ్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ కామిక్ ఎంటర్టైనర్ను అనీష్ కృష్ణ దర్శకుడుగా చేస్తున్నారు. శ్రీ విష్ణు హీరోగా రాజేంద్ర ప్రసాద్ గారు ప్రధాన పాత్రలో గాలి సంపత్ చిత్రం తెరెక్కబోతుంది. మొట్ట మొదటి సింగిల్ ఫిఫిఫీ ఫైఫీ వీడియో సాంగ్ ను రాజేంద్ర ప్రసాద్ అలాగే శ్రీ విష్ణువులపై అరకులోని కొన్ని అందమైన […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం వకీల్ సాబ్ ఏప్రిల్ 9 న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రంలో థమన్ అందించిన మొదటి సాంగ్ ‘మాగువా మాగువా’ పాట సంచలనం సృష్టించింది. ఇప్పుడు, వకీల్ సాబ్ నుంచి మరోసాంగ్ విడుదల షెడ్యూల్ గురించి మార్చి 8న కలుద్దాం అని ట్వీట్ చేశారు థమన్. అయితే మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8 న […]