నరేష్ హీరోగా తెరకెక్కిన నాంది చిత్రం ఫిబ్రవరి 19న అనగా ఈరోజు అన్ని థియేటర్లలో విడుదల అయ్యి మంచి టాక్ తెచ్చుకుంటుంది. అయితే మొదటి షో పూర్తి అయిన తర్వాత థియేటర్లలో నుంచి బయటకు వచ్చే ప్రేక్షకులు ఈ సినిమా గురించి గొప్పగా చెపుతున్నారు. ఈ సినిమా లో నరేష్ నటన అద్భుతం అంటూ కొని ఆడుతున్నారు. టాలీవుడ్ ప్రముఖ వెబ్ సైట్స్ కూడా ఈ చిత్రానికి సమీక్ష లో త్రీ రేటింగ్ ఇవ్వడం నరేశ్ కెరీర్లో మరో గొప్ప సినిమా అవుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. నాంది చిత్రంలో నరేష్ నటనకు నంది అవార్డు రావడం కయ్యం అంటూ తన అభిమానులు వారి అభిప్రాయం చెప్పుతున్నారు. అల్లరి నరేష్ ఈ సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోశారు అని తెలుస్తుంది. ఈ సినిమాలోని ప్రతి ఫ్రేమ్‌ను ఆకర్షణీయంగా చూపించారు నూతన దర్శకుడు విజయ్. త్రిల్లింగ్ ను ఎంజాయ్ చేసే ఫ్యాన్స్ కి మల్టీ ఫ్లెక్స్ ఆడియన్స్ కి ఈ చిత్రం బాగా నచ్చుతుంది అని తెలుస్తుంది. విజయ్ కనకమేడల తెరకెక్కిచిన ఈ సినిమాను సతీష్ వేగేశ్న నిర్మించారు. నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ ఓ కీలకపాత్రలో నటించారు. శ్రీకాంత్ అయ్యంగర్, అలాగే ప్రియదర్శి, ప్రవీణ్ సహా ఇతర నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు అని తెలుస్తుంది.
A vision that every single one of us gave it our all to make into reality – #Naandhi In theatres from today! @vijaykkrishna @varusarath5 @SV2Ent @SricharanPakala @abburiravi @brahmakadali pic.twitter.com/fB5YuOk9Iu
— Allari Naresh (@allarinaresh) February 19, 2021
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు