Thursday 26th of December 2024

నటనలో కొత్త నటుడిని చూస్తారు చెక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నితిన్

మన టాలీవుడ్ దర్శకులలో మరో గొప్ప దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ఐతే’, ‘అనుకోకుండా ఒక రోజు’, ‘ఒక్కడున్నాడు’, ‘ప్రయాణం’, ‘సాహసం’, ‘మనమంతా’ వంటి చిత్రాలు తీసి తెలుగు దర్శకులను ఆలోచించేటట్లు చేసే గొప్ప దర్శకుడు. తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు ప్రేక్షకులు గర్వించే సినిమాలు అందించిన దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ఇప్పుడు నితిన్ హీరోగా చెక్ మూవీ తీసారు.ఫిబ్రవరి 26 న విడుదల కానున్న ఈ చిత్రం ప్రి రిలీజ్ ఈవెంట్ లో హీరో నితిన్ మాట్లాడిన మాటలు చంద్రశేఖర్ యేలేటి ఎంత గొప్ప దర్శకుడో అర్దం అవుతుంది. హీరో నితిన్ తన దర్శకుడు చంద్రశేఖర్ యెలేటికి పై ప్రశంసలు కురిపించారు. సై చిత్రం తర్వాత మళ్లీ చాలా సంవత్సరాల తరవాత చెక్ తన రెండవ క్రీడా చిత్రం అని నితిన్ చెప్పారు. చంద్రశేఖర్ యెలేటి సార్‌తో కలిసి పనిచేయడం నా అదృష్టం. చెక్ షూటింగ్ మొదటి రోజు నేను 15,16 టేక్స్ తీసుకున్నాను. నేను నా పాత నటన శైలిని ఆత్మపరిశీలన చేసుకున్నాను చెక్ కోసం కొత్త నటన శైలిని నేర్చుకున్నాను. నాకు భిన్నమైన నటనను నేర్పించినందుకు నేను యెలేటి సార్‌కు కృతజ్ఞతలు చెప్పాలి అని నితిన్ అన్నారు. రకుల్ ప్రీత్ సింగ్ మరియు ప్రియా ప్రకాష్ వారియర్ ప్రధాన పాత్రల్లో నటించిన చెక్ ను ఆనంద్ ప్రసాద్ తన బ్యానర్ భవ్యా క్రియేషన్స్ కింద నిర్మించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 26 న విడుదల కానుంది.

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us