మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించిన మలయాళ థ్రిల్లర్ చిత్రం ‘దృశ్యం 2’ చిత్రం భారీ విజయంసాధించడంతో ఈ సినిమాను తెలుగులో వెంకటేశ్ చేయడానికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ‘దృశ్యం 2’ కూడా తెలుగులోకి రీమేక్ చేయడానికి ఈ రోజు విక్టరీ వెంకటేష్ కలిశారు. మార్చి నెలలో ఈ చిత్రం షూటింగ్ మొదలు కానుంది.
Master piece #Drishyam2 Telugu remake is on … shoot begins from March…!!#Mohanlal @VenkyMama@aashirvadcine @antonypbvr @SureshProdns pic.twitter.com/KPispLz8d1
— Vamsi Shekar (@UrsVamsiShekar) February 20, 2021