కెజిఎఫ్ చిత్రంతో పాన్ ఇండియన్ దర్శకుడుగా మారిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇప్పుడు అతను అగ్ర దర్శకుల జాబితాలో చేరారు. ప్రస్తుతం ప్రభాస్, ఎన్.టి.ఆర్ వంటి అగ్ర హీరోలతో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే మహేష్ బాబు, అల్లు అర్జున్ లతో ఆయన చర్చలు జరుపుతున్నారు అని సమాచారం. ఈ రోజు తన పుట్టినరోజు సందర్భంగా, ప్రశాంత్ నీల్ ప్రాజెక్టులపై సంతకం చేసిన అన్ని ప్రొడక్షన్ హౌస్‌ల నుండి శుభాకాంక్షలు వచ్చాయి. అదే విధంగా టాప్ ప్రొడక్షన్ హౌస్ డివివి ఎంటర్టైన్మెంట్, ఆర్ఆర్ఆర్ నిర్మాతలు ఆశ్చర్యంగా పుట్టినరోజు పోస్టర్ విడుదల చేయడం ద్వారా వీరిద్దరి కాంబినేషన్లో మరో చిత్రం తెరకెక్కబోతుంది అని తెలుస్తుంది. మా అద్భుతమైన దర్శకుడి ప్రశాంత్ నీల్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ మీ నుండి మరిన్ని బ్లాక్ బస్టర్లను చూడటానికి ఎదురుచూస్తున్నాము అని పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ తో అభిమానుందరికీ మరింత ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఈ సంవత్సరం విడుదల కానున్న కెజిఎఫ్ చాప్టర్ 2 యొక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన సాలార్ షూట్ ను తిరిగి ప్రారంభించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదల అవుతుంది అని తెలుస్తుంది. దీని తరువాత, ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ దర్శకత్వం వహిస్తారు అని సమాచారం. ఈ ప్రాజెక్టును మైత్రి మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తాయి.
Wishing our Spectacular Director @Prashanth_Neel garu a very Happy Birthday. Looking forward to witness more blockbusters from you. 🔥🙌🏻#HBDPrashanthNeel pic.twitter.com/o9TXEtjizK
— DVV Entertainment (@DVVMovies) June 4, 2021
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు