సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సర్కారు వారీ పాట ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం నుంచి అతని అభిమానుల కోసం మహేష్ బాబు బర్త్ డే రోజున ఈ చిత్రం నుంచి సాంగ్ కానీ టీజర్ కానీ ఒకటి విడుదల చేయబోతున్నారు అనే వార్త బాగా వినిపిస్తోంది. ఈ చిత్రం హైదరాబాద్ మరియు యుఎఇలో కొన్ని కీలకమైన షెడ్యూల్లను పూర్తి చేసుకుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు విడుదలకు షెడ్యూల్ చేయబడింది ఈ సినిమా పై భారీగా అంచనాలు పెరుగుతున్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో ఈ చిత్ర సంగీత స్వరకర్త తమన్ అభిమానులతో జరిపిన సంభాషణలో, ఆగస్టులో ఈ చిత్రం నుండి ఒక ప్రత్యేక సర్‌ప్రైజ్ ఉంటుందని వెల్లడించారు. మహేష్ పుట్టినరోజు ఆగస్టు 9న కాబట్టి ఆ రోజు ఈ చిత్ర నుంచి సాంగ్ కానీ టీజర్ కానీ ఉండవచ్చు అని అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో నటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. పెట్ల పరశురాం దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ 14 రీల్స్ ప్లస్ బ్యానర్లలో ఈ చిత్రం నిర్మించబడుతోంది.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు