కరోనా వ్యాప్తి తెలుగు రాష్ట్రాలలో పెరగటం వల్ల ఈ మధ్య సినీ ప్రముఖులు మీద ఫేక్ న్యూస్ అనేవి సోషల్ మీడియా ద్వారా వైరల్ అవుతున్నాయి. మొన్న మధ్య నటుడు నిర్మాత బండ్ల గణేష్ కు కరోనా వచ్చింది అనే ఫేక్ న్యూస్ ఒకటి వైరల్ అవ్వగా ఇప్పుడు, ప్రముఖ టీవీ యాంకర్ అలాగే దర్శకుడు చిత్రనిర్మాత ఓంకర్ గురించి వార్త ఒకటి హల్ చల్ చేస్తుంది ఓంకార్ కరోనా బారిన పడ్డారు అనే వార్త సోషల్ మీడియాలో అలాగే న్యూస్ లో వైరల్ అవుతుంది . ఈ వార్త విన్న చలనచిత్ర అలాగే టెలివిజన్ పరిశ్రమలలో షాక్ గురిచేసింది. అయితే, ఓంకర్ కుటుంబ సభ్యులు వెంటనే ఈ వార్తకు స్పందించి, ఈ వార్తలను కొట్టి పారేశారు. ఓంకర్ కోవిడ్ పరీక్ష చేయించుకున్నాడని అతనుకు నెగిటివ్ గా, వచ్చింది అని వారు ధృవీకరించారు. ఓంకర్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారని, జూన్ 28 నుంచి షూటింగ్‌ను తిరిగి ప్రారంభించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు