Saturday 28th of December 2024

ఇప్పుడు సోషల్ మీడియాలో ఆపద్బాంధవుడు సోను సూద్

రియల్ హీరో సోనూ సూద్ గురించి ఎంత చెప్పినా తక్కువే గతేడాది లాక్ డౌన్ సమయంలో ఎంతో మందికి అండగా నిలిచిన సంగతి తెలిసిందే ఎవరికి ఏ కష్టం వచ్చినా తను తోడుగా నిలిచాడు సోనూ సూద్. సామాజిక మాధ్యమాల్లో ఈ సమస్య ఉంది అని తెలియజేయగా తక్షణమే అది తీర్చడానికి ఏమేమి చేయాలో వాటన్నిటినీ చేసి చూపించాడు. అందుకే ఆయన్ను పలువురు సత్కరించారు. తమకు సహాయం చేసి అండగా నిలిచిన సోనూ సూద్ ను ఏకంగా దేవుడుని చేసేశారు. సోను సూద్ చాలా మందికి మెస్సీయగా మారారు. సోషల్ మీడియా ద్వారా తనను ఎవరైనా ఎప్పుడైనా ఆక్సిజన్ సిలిండర్లు, మందులు, పడకలు కోరిన వారి కోసం తక్షణం స్పందించి ఏర్పాటు చేస్తున్నారు. నిన్న ఒక్క రోజే తనకు ట్విట్టర్ ఖాతా ద్వారా 41660 అభ్యర్థనలు వచ్చాయని సమాచారం. ప్రతి ఒక్కరినీ బ్రతికించాలి అని చేసే ప్రయత్నం చూస్తుంటే అతనికి రెండు చేతులు ఎత్తి నమస్కరించవచ్చు. ఇటు ప్రముఖులు నుంచి సామాన్య ప్రజల వరకు అందరూ అతని సహాయం కోరుతున్నారు. ఇటీవల నటి సోహా అలీ ఖాన్ సోను సూద్ ఫౌండేషన్‌కు భారీగా విరాళం ఇచ్చారు. సోను సూద్ తన ఫౌండేషన్ ద్వారా క్రికెటర్ సురేష్ రైనాకు తన అత్తకు తక్షణం ఆక్సిజన్ సిలిండర్ ఏర్పాటు చేయడం ద్వారా సోను సూద్ యొక్క గొప్ప తనము ఉట్టిపడుతుంది . ఈ కఠినమైన సమయాల్లో సోను సూద్ వల్ల చాలా మంది ప్రాణాల నుంచి బయట పడుతున్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. నిన్న మదర్స్ డే సందర్భంగా సోను సూద్ వారి అమ్మ గారిని తెలుచుకుని చిన్న వీడియో రూపంలో కృతజ్ఞతలు తెలిపారు. ఇటువంటి అపురూపమైన కొడుకుని కన్న ఆ తల్లికి శత కోటి వందనాలు 🙏.

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us