నితిన్ హీరోగా తెరకెక్కిన మాస్ట్రో చిత్రం ఈ నెల 17 న డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ ఈ రోజు సాయంత్రం హైదరబాద్ లో జరగనుంది. ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. గాంధీ గారు ఒరిజినల్ చూసిన వెంటనే, తన మనసులో మొదటగా ఈ చిత్రాన్ని తెలుగులో నితిన్ తో రీమేక్ చేయడమే అని అనుకున్నారు అంటా. ఈ చిత్రంలో నితిన్ గుడ్డి వాడి పాత్రలో మంచి ప్రదర్శన ఇచ్చాడని దర్శకుడు గాంధీ ఒక ప్రత్యేక ఇంట్వ్యూలో అన్నారు. హిందీలో నటి టబు చేసిన పాత్రలో తెలుగులో తమన్నా నటించడం తన ఎంపిక కరెక్ట్ అని గాంధీ చెప్పారు. ఇందులో మరో హీరోయిన్ గా నభ నటేష్ నటిస్తుంది. తెలుగు వారికి తగ్గట్టుగా క్లైమాక్స్ కొద్దిగా మార్చబడ్డాయి అని గాంధీ అన్నారు. ఈ నెల 17న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల కాబోతుంది. ఈ రీమేక్‌ని ప్రేక్షకులు ఎలా అంగీకరిస్తారో చూడాలి.
It’s #MAESTRO Pre-release Event day! 🎹✨
Join our Youth Star @actor_nithiin, @tamannaahspeaks & @NabhaNatesh at JRC Convention, HYD from 6PM! 🤩@GandhiMerlapaka @mahathi_sagar #SudhakarReddy #NikithaReddy #RajKumarAkella @SreshthMovies
Movie from Sept 17th on @DisneyPlusHS🍿 pic.twitter.com/lmyQUKZdQK
— Vamsi Kaka (@vamsikaka) September 14, 2021
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు