ఈ రోజు హీరో నాగ శౌర్య పుట్టిన రోజు సందర్భంగా వరుడు కావలెను రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రానికి సంబంధించి చిన్న టీజర్ ను విడుదల చేసారు చిత్ర బృందం. క్లాస్సి సూట్ ధరించి, నాగ శౌర్య సింపుల్ అండ్ షార్ట్ గా టీజర్లో స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. నటి రితు వర్మ వరుడు కావలెనులో ప్రముఖ కధానాయిక పాత్రలో నటిస్తుంది .ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం తెరపైకి రానుంది. లక్ష్మీ సౌజన్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, సూర్యదేవర నాగ వంశీ దీనిని నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న నాగ శౌర్య గారికి జన్మదిన శుభాకంక్షలు.
NAGA SHAURYA’S LOOK… On #NagaShaurya‘s birthday today, Team #VaruduKaavalenu unveils his look from the film… The #Telugu film costars #RituVarma… Filming in progress in #Hyderabad… Directed by Lakshmi Sowjanya… Produced by Suryadevara Naga Vamsi… May 2021 release. pic.twitter.com/YcjZuhZhmK
— taran adarsh (@taran_adarsh) January 22, 2021