Thursday 12th of March 2026

నాగ్ బర్త్ డే స్పెషల్ నాగ చైతన్య థాంక్యూ

ఆగస్ట్ 29 అంటే ఈ రోజు 61వ పుట్టిన రోజు జరుపుకుంటున్న కింగ్ నాగార్జున కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు నాగ్ అభిమానులు అలాగే బంధు మిత్రులు, సన్నిహితులు సోషల్ మీడియా ద్వారా. నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చాయ్ అక్కినేని హీరోగా త్వరలో ఒక చిత్రం చేస్తున్నారు.ఈ ప్రాజెక్ట్ ఈ రోజు అధికారికంగా ప్రకటించబడింది. ఈ చిత్రానికి థాంక్యూ అని పేరు పెట్టారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించనున్నారు. ఈ చిత్రంలో నటించే కధానాయిక పాత్రను త్వరలో ప్రకటించనున్నారు.

ప్రస్తుతం లవ్ స్టోరీ అనే చిత్రంలో నాగ చైతన్య నటిస్తున్నాడు, ఇప్పుడు ఈ సంవత్సరం చివరి నాటికి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్తుందనే చర్చ ఉంది. ఈ పోస్టర్ నాగ్ బర్త్ డే స్పెషల్ గా మేకర్స్ విడుదల చేసారు. ఈ పోస్టర్ ద్వారా నాగార్జునకు పుట్టిన రోజు శుభాకాంక్షలు
తెలిపారు ఈ చిత్ర బృందం.

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us