ప్రస్తుతం టాలీవుడ్లో ఫాన్ ఇండియా చిత్రాల హవా నడుస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియన్ చిత్రం హిట్ అయితే కనుక ఎక్కువ వసూళ్లు రాబట్టేది బాలివుడ్లోనే. ఎందుకంటే అక్కడ సిని ఇండస్ట్రీ పెద్దది. ఎక్కువా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరుగుతుంది. దీని బట్టి ప్రతి నటుడు బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తారు. సరైన కథ దొరికితే కానీ ఎంట్రి ఇవ్వడం అంత సులువు కాదు. ప్రస్తుతం అక్కినేని నాగ చైతన్య తెలుగు సినిమాలో మంచి కెరీర్ సాగుతుంది. అతని తదుపరి చిత్రం లవ్ స్టోరీ వేసవిలో తెరపైకి వస్తోంది ప్రస్తుతం విక్రమ్ కుమార్ థాంక్స్ చిత్రీకరణలో ఉన్నారు. అయితే నాగ చైతన్య బాలివుడ్ ఎంట్రీ గురించి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ రాబోయే చిత్రం లాల్ సింగ్ చద్దాలో నాగ చైతన్య కీలక పాత్ర పోషిస్తున్నాడు అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ లాల్ సింగ్ చద్దా చిత్రంలో మొదట తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి మొదటిగా అనుకున్నారు అంటా అయితే అయన తేదీల సమస్యల కారణంగా విజయ్ సేతుపతి ఈ ప్రాజెక్టుపై సంతకం చేయలేకపోయాడు అని సమాచారం. అయితే తర్వాత నాగ చైతన్యను సంప్రదించి ఆయన ఈ ప్రాజెక్టుపై సంతకం చేశారు అని తెలుస్తుంది. మే నెలలో చైతన్య ఈ ప్రాజెక్ట్ కోసం తేదీలను కేటాయించి, తన షూట్ యొక్క భాగాలను ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి ముందు చైతన్య థాంక్ యు మూవీ షూట్ పూర్తి చేయాలని భావిస్తున్నారు అని తెలుస్తుంది. లాల్ సింగ్ చద్దా అమెరికన్ చిత్రంలో అమీర్ ఖాన్, కరీనా కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. లాల్ సింగ్ చద్ద ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుని షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు