Thursday 26th of December 2024

కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న మొదటి టాలివుడ్ హీరో నాగ్

టాలీవుడ్ స్టార్ హీరో కింగ్ నాగార్జున గారు ఈ రోజు కోవిడ్ -19 వ్యాక్సిన్ తీసుకున్నట్లు సోషల్ మీడియా ట్విట్టర్లో ఈ విషయాన్ని తెలియ జేశారు. కరోనావైరస్ కోసం టీకా తీసుకున్నట్లు మొదటిగా ప్రకటించిన తెలుగు టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున గారు. నిన్న కోవాక్సిన్ తీసుకున్నట్లూ ఆయనే స్వయంగా తెలిపారు. అలాగే అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన కోరారు. ప్రస్తుతం నాగార్జున వైల్డ్ డాగ్ చిత్రాన్ని పూర్తి చేసుకుని వచ్చే నెల ఏప్రిల్ 2 వ తేదీన విడుదలకు సిద్ధం అయ్యింది. ఈ చిత్రానికి సోలమన్ దర్శకుడు మ్యాటినీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాతలు. అదే విధంగా నాగార్జున ప్రస్తుతం గోవాలో ప్రవీణ సత్తారు యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రీకరణలో ఉన్నారు.

మీరు ఇప్పుడు మీ కోవిడ్ 19 వాక్సిన్ కోసం http://cowin.gov.in లో నమోదు చేసుకోవచ్చు. కరోనావైరస్తో పోరాడటానికి ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉండాలని నాగ్ ట్వీట్ చేశారు.

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us