తెలుగు రియల్టీ గేమ్ షో బిగ్ బాస్ 4 నిన్న నాగర్జున గారు వచ్చి ఇంట్లో వాళ్ళతో మాట్లాడిన విధానం అందరినీ ఆకట్టుకుంది. ఇంట్లో కొద్ది రోజులుగా కట్టప్పా ఎవరు అని ఒక ఉత్కంఠ నెలకొంది. అయితే నిన్న కట్టప్ప ఎవరో తెలుసా అంటూ నాగర్జున గారు ఇంట్లో వారిని అడిగి మీరు ఎవరు కట్టప్ప అనుకుంటున్నారు చెప్పండి అంటే అందరు లాస్యని కట్టప్ప గా భావించారు అందరు. అయితే లాస్య కట్టప్పాగా ఎన్ను కోవటం వల్ల మొదటి వారం కెప్టెన్ గా లాస్యను పెడుతున్నాం అంటూ నాగర్జున హౌజ్ మెట్స్ కి షాక్ ఇచ్చారు. ఈ ఇంట్లో కట్టప్ప అంటూ ఎవరూ లేరు అది మీకు మీరుగా అనుకున్నారు అంతే అంటూ నాగర్జున గారు కట్టప్పా సస్పెన్స్ కు తెరదింపారు. నిన్న శనివారం నాడు లాస్యా ఇంటి కెప్టెన్ అవడం, ఇంటి కెప్టెన్‌ను ఎన్నుకోవడం జరిగింది.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు