టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు మరింత దగ్గరై తన పెట్టె ఫోటోలు కానీ వీడియోస్ కానీ అభిమానులు నుంచి మంచి స్పందన వస్తోంది. అయితే కొత్త సంవత్సరం ఉగాది సందర్భంగా ప్రముఖ ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేరడం ద్వారా మెగాస్టార్ చిరంజీవి తన అభిమానులను మరింత ఆనందపరిచారు. చిరుకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే దీని ద్వారా అతని ఇన్‌స్టా లో పెట్టిన ఫోటోలు కు వీడియోలుకు బారి స్పందన రావడం ద్వారా మరింత అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఇప్పుడు, చిరంజీవి ఇన్‌స్టాగ్రామ్ అనుచరుల సంఖ్య ఇప్పటికే 1 మిలియన్లను చేరుకుంది. మరోవైపు, చిరు ట్విట్టర్ ఖాతా కూడా దాదాపు 750 కె ఫాలోవర్లు ఉన్నారు. రాబోయే కొద్ది నెలలో 1 మిలియన్ క్లబ్‌లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నారు. లో
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సోషల్ డ్రామా ఆచార్య చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే ఈ చిత్రం షూటింగ్ త్వరలో తిరిగి ప్రారంభించనున్నారు.

ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు