ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పెద్ద అన్న పాత్ర పోషిస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడున్న పరిస్థితుల్లో టాలీవుడ్ కి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సహకారంతో కరోనా క్రైసిస్ ఛారిటీ (సిసిసి) ను ఏర్పాటు చేసారు. కొద్ది రోజుల్లోనే, సిసిసి వివిధ కళాకారులు అలాగే పౌరుల విరాళాల నుండి నిధులను సేకరించగలిగింది.
ఇటీవల, అభిమానులు అలాగే చిత్ర పరిశ్రమ శ్రేయోభిలాషులు కోవిడ్ పరీక్షలు చేయించుకుంటూ ఉంటున్నారు.
నటుడు-నిర్మాత బండ్లా గణేష్ కూడా కోవిడ్ 19 టెస్ట్ చేయించుకున్నారు. అందులో నెగిటివ్ వచ్చిన విషయాని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు బండ్ల గణేష్. అయితే తాజా మీడియా ఇంటరాక్షన్లో, బండ్లా గణేష్ తనకు మెగాస్టార్ చిరంజీవి నుండి ఫోన్ కాల్ వచ్చిందని చిరు కాల్ తన ఉత్సాహాన్ని ధైర్యాన్ని నింపిందని చెప్పారు. బాండ్ల గణేష్ చిరును ఆరాధించేవాడు అనేది అందరికీ తెలిసిన విషయమే. చిరు చాలా మంది సినీ ప్రముఖులుకు కాల్ చేసి వారి యొక్క యోగ క్షేమాలు కనుకుంటున్నరు అనేది చిత్ర పరిశ్రమ టాక్.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు