మెగాస్టార్ చిరంజీవితో ఇంటర్వ్యు అంటే మామూలుగా ఉండదు అందులోను సమంత అక్కినేని చేస్తున్న ఇంటర్వ్యు ఇది ఆహా యాప్ ప్రసారం కానున్న టాక్ షో సామ్ జామ్‌లో తొలిసారిగా మెగాస్టార్ చిరంజీవి కనిపించబోతున్నారు. సమంతా ఈ టాక్ షో మెగాస్టార్ చిరంజీవి గారితో చేసిన ఎపిసోడ్‌ను డిసెంబర్ 25 న విడుదల చేస్తున్నారు. ఈ ఎపిసోడ్ యొక్క ప్రోమో ఈ రోజు విడుదలైంది. ఎంతో సరదాగా ఉంది ఈ ప్రోమో చూస్తుంటే. మెగాస్టార్ సాధారణ లుక్‌లో కూల్‌గా కనిపిస్తున్నరు. తన చిన్ననాటి చిత్రాల నుండి తన అభిమానిని కలవడం వరకు, చాలా చక్కగా ఉంది. ఈ ఎపిసోడ్ హైలైట్ చిరంజీవి ఇంతకుముందు ప్రయత్నించిన దోసా ఫ్లిప్ ఛాలెంజ్ లాగా కళ్ళు కట్టి ఫ్లిప్ ఛాలెంజ్ ప్రయత్నించాడు. సామ్ జామ్‌లోని చిరంజీవి ఎపిసోడ్ ఎంతో సరదాగా ఉంటుందని ప్రోమో చూస్తూనే తెలుస్తుంది . చిరంజీవి గారు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వం వహించిన తన తదుపరి చిత్రం ఆచార్య చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు